కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశాడు
– ఎవడబ్బ సొమ్మని అప్పులు చేస్తున్నారు? – కేసీఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి హైదరాబాద్, మే3(జనం సాక్షి) : రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఎవడబ్బ సొమ్మని అప్పులు చేస్తున్నావని…









