Tuesday, 10 November 2026

తెలంగాణ

మెగాఫుడ్ పార్క్‌…!!!

ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు… జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బుగ్గపాడులో 110 కోట్ల రూపాయల వ్యయంతో మెగాఫుడ్ పార్క్‌ను నిర్మించనున్నామన్నారు. మారుమూల ప్రాంతాలకు పారిశ్రామిక రంగం విస్తరణే ప్రభుత్వ లక్ష్యమన్నారు…

సభను ఆపే ప్రయత్నం చేయకండి

పెద్ద నోట్ల రద్దువల్ల సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పార్లమెంటు దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమాధానాలను రాబట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజ్యసభ, లోక్‌సభలోని టీఆర్‌ఎస్ ఎంపీలను ఆదేశించినట్లు తెలిసింది. పాత నోట్ల రద్దు విషయంలో అనుసరించాల్సిన…

రైతుల ఖాతాల్లోనే డబ్బు

వ్యవసాయ మార్కెట్లలో పంటను అమ్ముకునేందుకు వచ్చే రైతులకు ఇబ్బంది కలుగకుండా ఆన్‌లైన్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బు జమచేసేలా చర్యలు తీసుకోవాలి. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో అమలులో ఉన్న ఆర్‌టీజీఎస్ (రియల్‌టైం గ్రాస్ సెటిల్‌మెంట్) విధానం అన్ని…

డిజిటల్‌ తరగతులు – కేటీఆర్‌

ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన విద్య అందిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నేటి నుంచి 1500ల ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకే డిజిటల్‌ తరగతులని, సామాన్య…

కటకటలాడుతున్న తెలంగాణ

పెద్దనోట్ల రద్దుతో ఈ నెల వేతనాలకూ కటకటలాడే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వ రాబడి పడిపోయింది. నెలవారీ ఆదాయం సగానికిపైగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, ఆర్థిక శాఖ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి…

ఈ నెల 24 వరకు అవకాశం

ఈ నెల 24 వరకు పాత రూ.500, రూ.1000నోట్లతో ట్రాఫిక్‌ చలానాలు చెల్లించడానికి ట్రాఫిక్‌ పోలీసులు అవకాశం కల్పించారు. అన్ని ఈ-సేవా, మీసేవా కేంద్రాలతో పాటు ట్రాఫిక్‌ కార్యాలయాల్లో చలానాలను చెల్లించవచ్చునన్నారు.

రెండున్నరేళ్లలో సీతారామ ప్రాజెక్టు

కొత్తగూడెంలో పారిశ్రామికాభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. పాల్వంచలో కేటీఆర్‌ పర్యటనలో మాట్లాడుతూ.. పాల్వంచలో మైనింగ్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కొత్తగూడెం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వారసత్వంగా వచ్చిన సమస్యల్ని…

తెలంగాణపై విషం జిమ్ముతున్నారు

ఖమ్మం నగరంలో రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు, సత్తుపల్లి మండలం బుగ్గపాడులో మెగా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో అభివృద్ధిని పలు రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొంటుంటే రాష్ట్రంలోని కొన్ని పార్టీల నాయకులు పాదయాత్రలు, పల్లె…

రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవం

రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ చిన్నారులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. వివిధ వేషాధారణలతో చిన్నారులు రాజ్‌భవన్‌కు తరలివచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-2

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-2 పేపర్‌-3 పరీక్ష కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. బయోమెట్రిక్‌ ద్వారా అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1916 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు…