Tuesday, 10 November 2026

తెలంగాణ

గ్రూప్-2 అభ్యర్ధులకు తప్పని కష్టాలు

తెలంగాణలో గ్రూప్-2 కేటగిరి పోస్టుల ఎంపికకు తొలి రెండు పేపర్ల పరీక్షలు శుక్రవారం అభ్యర్ధుల ఇబ్బందుల మధ్య జరిగాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరుగుతున్న తొలి మెగా ఎంపిక పరీక్ష కావడంతో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, ఆర్టీసీ భారీ…

శుక్రవారం అర్ధరాత్రి వరకు..!

పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను, నల్లా బిల్లు, కరెంటు బిల్లు తదితరాలను శుక్రవారం అర్ధరాత్రి వరకు పాత పెద్ద నోట్లతో చెల్లించుకోవచ్చని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ బిల్లులకు…

ప్రారంభమైన గ్రూప్‌-2 పరీక్షలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష ప్రారంభమైంది. 1032 పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సుమారు 8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈరోజు గ్రూప్‌-2 తొలి రెండు పేపర్లు జరుగుతుండగా.. మిగిలిన రెండు ఆదివారం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా…

కేసీఆర్ ది అసాధారణ నాయకత్వం

సులభ వాణిజ్య విధానం(ఈవోడీబీ)లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలువడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వ్యవస్థాపకుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రొఫెసర్ క్లాస్‌శ్వాబ్ సీఎం కేసీఆర్‌కు అభినందన లేఖ రాశారు.…

జైట్లీతో కేటీఆర్‌ భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. జీఎస్టీ అమలులో చలనచిత్ర రంగానికి ఎదురయ్యే సమస్యలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, తెలుగు సినీ నిర్మాతలు డి.సరేశ్‌బాబు, సి.కల్యాణ్‌…

పొట్టకొట్టే వారితోనే పంచాయతీ

కొంపెల్లిలో బుధవారం జరిగిన క్షత్రియుల అర్ధశతాబ్ధి ప్రస్థాన సమ్మేళనాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడే జల దృశ్యంలోనే నా వైఖరి స్పష్టంగా చెప్పాను. పొట్టకూటి కోసం వచ్చే వారితో పేచీ లేదు, పొట్టకొట్టే వారితోనే పంచాయతీ అని…

గ్రూప్ -2 పరీక్షలకు సర్వం సిద్ధం

గ్రూప్ -2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 263 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా,1,15, 968 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7.5 లక్షల పైచిలుకు…

పెట్రోల్ బంకులలో కూడా చిల్లర లేదు..!

రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రభావం మంగళవారం రాత్రి పెట్రోల్ బంకులలో కనిపించింది. ఈ సమాచారం పెట్రోల్ బంకుల వరకు చేరనంత వరకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ సమాచారం పెట్రోల్ బంకులకు…

పోలీసులను అభినందించిన గవర్నర్

విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను పోలీసులు దీటుగా ఎదుర్కోవాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. కానిస్టేబుళ్ల ప్రవర్తన ద్వారా పోలీసుల పనితీరు ప్రజలకు అర్థమవుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసుల…

బాబు పై మండిపడ్డ జూపల్లి

తొమ్మిదేళ్ల పదవీ కా లంలో ఉమ్మడి రాష్ట్రం లో చంద్రబాబు ఎంత రైతు వ్యతిరేకిగా వ్యవహరించాడో ఇంకా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని, అసలు టీడీపీకి మించిన రైతు వ్యతిరేకి ఎవరుంటారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రైతు పోరు…