Tuesday, 10 November 2026

తెలంగాణ

సచివాయలంలో రాజీవ్ శర్మ తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల సమావేశం

హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ ప్రపంచ బ్యాంకు తలుపు తట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత …ప్రభుత్వం తీసుకున్నా వివిధ పథకాలు, లక్ష్యాల సాధన కొసం వరల్డ్ బ్యాంక్ సహకారం అవసమని భావిస్తోంది. సచివాయలంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి…

తెలంగాణ‌ వ్యాప్తంగాభారీ వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర వాయువ్య, మధ్య బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తో వచ్చే 48 గంటల్లో…

యాత్రికులకు ప్యాకేజీ ఆఫర్‌ రాడిసన్‌ బ్లూ

రాబోతున్న కుంభమేళా పురస్కరించు కుని రాడిసన్‌ బ్లూ హోటల్‌ యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఓ ప్యాకేజీని ఆవిష్కరిం చింది. మండు, మహేశ్వర్‌, ఉజ్జయినీ, ఓంకారేశ్వర్‌ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే పర్యాటకులను పూర్తిగా ఆనందపరిచే అంశాలెన్నో పొందుపరిచా మని…

ఓయూలో ఘనంగా నిమజ్జన వేడుకలు

ఉస్మానియా యూనివర్సిటీ: బంజారాల పవిత్ర పండుగ తీజ్‌ వేడుకలు ఓయూలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఓయూ లేడీస్‌హాస్టల్‌ సమీపంలో తీజ్‌శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్నదానకార్యక్రమం నిర్వహించారు. అనంతరం లేడీస్‌ హాస్టల్‌ నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు మొలకెత్తిన మొక్కలు,…

తల్లి కావాలనుకుంది. కానీ!

వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంకు చెందిన శంకర్ -ఉమా మహేశ్వరి దంపతులు సంతానం కోసం.. సికింద్రాబాద్ గోపాలపురంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. ఐతే హేస్ట్రోస్కోపీ టెస్టుల కోసమని ఆసుపత్రి సిబ్బంది…

నిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తా

నిమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ మనోహర్ బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రి సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మనోహర్ చెప్పారు. బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.అందరితోనూ సమన్వయంతో పనిచేసి.. నిమ్స్…

ఎడవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న డాక్టర్‌ నారాయణ

నల్గొండ :దశాబ్దాల పాటు ఆ గ్రామాన్ని ఫ్లోరైడ్ రక్కసి పట్టి పీడించింది. గుక్క నీటిలో గంపెడంత గరళాన్ని నింపి అమాయకుల జీవితాలను కబళించింది. లక్ష్యం వైపు కదం తొక్కాల్సిన జీవితాలను చిందరవందర చేసి, బంగారు భవిష్యత్‌ను సొంతం చేసుకోవాల్సిన…

హైదరాబాద్‌: చర్లపల్లి జైల్లో రెండోరోజు ప్రత్యేకకోర్టు విచారణ

 చర్లపల్లి, ఆగస్టు 25 : చర్లపల్లి జైలులో రెండోరోజు ప్రత్యేకకోర్టు విచారణ జరిపింది. నిన్న 12 మంది సాక్షులను విచారించిన కోర్టు నేడు మరికొంతమందిని విచారించనుంది. విచారణ అనంతరం కేసు ట్రయల్‌ ప్రారంభం కానుంది.

హైదరాబాద్‌ : ఎయిర్‌పోర్టులో కిలోన్నర బంగారం పట్టివేత

శంషాబాద్‌, ఆగస్టు 25 : శంషాబాద్‌ విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

గిరిజనుల సమస్యలపై చెల్లప్ప కమిటీ అధ్యయనం

నల్గొండ, ఆగస్టు 25 : గిరిజనుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన చెల్లప్ప కమిటీ నల్గొండ జిల్లాలో పర్యటించింది. గిరిజన ఉపకులాలైన ఖైతి, లంబాడ, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంపై ప్రజల నుంచి అభిప్రాయాలను కమిటీ…