టీటీడీ ‘మనగుడి’కి ఏర్పాట్లు పూర్తి
హిమాయత్‌నగర్ : ప్రభుత్వ దేవాదాయ శాఖ, టీటీడీ-ధర్మప్రచార పరిషత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి నిర్వహించతలపెట్టిన ‘మనగుడి’ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ధర్మప్రచార పరిషత్ హైదరాబాద్ ఏఈఓ ఉషానందిని తెలిపారు. సోమవారం ఆమె…



