Monday, 9 November 2026

తెలంగాణ

తెలంగాణ వాదం లేదన్నందుకే నినాదాలు చేశా: కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌

హైదరాబాద్‌: సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించిన సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభలో జైతెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.ఇవాళ ఆయనను పోలీస్‌ స్టేషన్‌ నుండి విడుదల చేసిన తరువాత సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్లో మాట్లాడారు.సీమాంధ్ర ఉద్యోగ నేతలు…

రవాణా వ్యవస్థ స్తంభన..ఇబ్బందుల్లో ప్రజలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 : తెలంగాణ బంద్‌ విజయవంతమైందని టిఎన్‌జివో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. టిజెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ బంద్‌ సక్సెసయిందన్నారు. సీఎం, డీజీపీ వైఖరులను తెలంగాణ ప్రాంత ప్రజలు తూర్పారబడుతున్నారన్నారు. ఒకరికి అనుమతినిచ్చి.. మరొకరికి…

ఇప్పటికే విజయవంతం చేశాం

సంయమనం పాటించండి ప్రజలకు టీజేపీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబరు7 (ఎపిఇఎంఎస్‌): సమైక్యవాదుల సభ వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వెనక్కుపోతుందని  ఆందోళన వద్దని, తెలంగాణ బంద్‌ విజయవంతం అయిందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం చెప్పారు. శనివారం…

నిజాం కళాశాల హాస్టల్‌ వద్ద ఉద్రిక్తత

టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్కసుమన్‌తో సహా పలువురి అరెస్టు ఏపీఎన్జీవోలు, పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు పోలీసుల తీరుకు నిరసనగా విద్యార్థుల ఆందోళన హైదరాబాద్‌, సెప్టెంబరు7 : ఎల్బీ స్టేడియానికి ఆనుకొని ఉన్న నిజాం కళాశాల వద్ద శనివారం ఉదయం  …

మైక్య వాదానికి బలం లేదు.:కోదండరాం

హైదరాబాద్‌ : సమైక్యవాదానికి బలం లేదని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు.టీఎన్జీవో భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సభలకు అనుమతిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ద్రోహపూరితంగా వ్యవహరిస్తున్నారని ,తమ పోరాటం ముఖ్యమంత్రి కి…

టీ విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: సమైక్యాంధ్ర సభను అడ్డుకోవాలని పిలుపునిస్తూ ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి గన్‌పార్కుకు ర్యాలీగా బయల్దేరిన టీజీవీపీ విద్యార్థుల ర్యాలీని ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణపై విషంగక్కిన ఉండవల్లి

ఢిల్లీ : లోక్‌సభలో తెలంగాణపై మరోసారి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విషం కక్కే ప్రయత్నం చేశాడు. తెలంగాణ ఎంపీలు వివేక్‌, పొన్నం, రజయ్యలు దీన్ని అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ ఎంపీలతో ఉండవల్లి వాగ్వాదానికి దిగాడు. ఉండవల్లి తీరుపై స్పీకర్‌ ఆగ్రహం…

పెత్తనం చేస్తామంటే తరిమికొడ్తం : టీ ఉద్యోగులు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులపై పెత్తనం చేస్తామంటే ఎవరినైనా తరిమికొడ్తామని సచివాలయ టీ ఉద్యోగులు హెచ్చరించారు. ఇవాళ సచివాలయంలో టీ ఉద్యోగులు మీడియాతో మాట్లాడారు. తమ సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు సభ పెట్టడం హైదరాబాద్‌ మీద…

డిప్యూటీ సీఎంను కలిసిన హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహనుట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు కలిశారు. బాసర ట్రిపుల్‌ ఐటీ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని దామోదరకు హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.

నగరంలో బంగారం ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,150 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,130 లుగా ఉంది. కిలో…