Monday, 9 November 2026

తెలంగాణ

టీడీపీ, వైసీపీలపై టీ మంత్రుల ఫైర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై మాట మార్చిన టీడీపీ, వైసీపీల తీరుపై తెలంగాణ మంత్రులు ఖండిస్తు తీర్మాణం చేశారు. ఇవాళ మంత్రి గీతారెడ్డి నివాసంలో సమావేశమైన టీ మంత్రులు పలు తీర్మాణాలు చేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ…

సోనియా మాట ఇస్తే వెనక్కి తీసుకునే ప్రశ్నేలేదు : గీతారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టమైన మాట ఇచ్చారని, ఆ మాటకు తిరుగులేదని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించిన సోనియాకు ఈ సందర్భంగా గీతారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర విభజన…

జైలు ఎదుట ఆందోళన చేపట్టిన క్రైస్తవ సంఘాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): చంచల్‌గూడ జైలు ఎదుట తెలంగాణ క్రైస్తవ సంఘాలు ప్రత్యేక ప్రార్థనలు చేసి నిరసన తెలిపారు. జగన్‌కు మంచి  బుధ్ది ప్రసాధించాలని, తెలంగాణ అడ్డుకునే కుట్రలు మానేలా  చేయాలని జీసస్‌ను వేడుకున్నారు.

విద్యుత్‌ సౌధ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌,(జనంసాక్షి): విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యుత్‌ సౌధాలో దాడికి గురైన తెలంగాణ ఉద్యోగులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ నేతలకు పోలీసులు అడ్డుకున్నారు. పలువురు న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్థికవేత్త హయాంలోనే ఆర్థిక సంక్షోభం : కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ హయాంలోనే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుమార్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఆహార భద్రత తెస్తున్నామంటూనే రూపాయి ప్రాణం తీసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంపై నిబద్దతతో ఉన్నామని, దానిపై వెనక్కు…

సచివాలయంలో శాంతి ర్యాలీ చేపట్టిన టీ ఉద్యోగులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు శాంతి ర్యాలీ చేపట్టారు. తెలంగాణ ఉద్యోగుల చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేంతవరకు తమ నిరసన కొనసాగిస్తామని తెలంగాణ ఉద్యోగులు తేల్చి చెప్పారు. జై తెలంగాణ నినాదాలతో సచివాలయం…

గీతారెడ్డి నివాసంలో తెలంగాణ నేతల సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి గీతారెడ్డి నివాసంలో  తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

హెచ్‌పీసీఎల్‌ ఘటనలో 14 కు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): విశాఖ హెచ్‌పీసీఎల్‌ ఈ నెల 23న జరిగిన కూలింగ్‌ టవర్‌ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఈ రోజు శ్రీనివాసరావు, కృష్ణచందన అనే కార్మికులు మరణించారు. దీంతో ఈ ఘటనలో చనిపోయిన…

ప్రెస్‌క్లబ్‌లో స్వల్ప ఉద్రిక్తత

హైదరాబాద్‌,(జనంసాక్షి): సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పాత్రికేయులు, విశాలాంధ్ర మహాసభ ప్రతినిధుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది.

సీబీఐ కోర్టుకు జగన్‌ దీక్ష వ్యవహారం

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ దీక్ష వ్యవహారాన్ని చంచల్‌గూడ జైలు అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టుకు తెలిపారు. జగన్‌ దీక్షపై తగు చర్యలు తీసుకోవాలన జైలు అధికారులు కోర్టును కోరినట్లు తెలుస్తుంది.