Monday, 9 November 2026

తెలంగాణ

పరకాలలో 20 నుంచి రాష్ట్ర స్థాయి జూడో

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లా పరకాలలో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు బాలబాలికల రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ జూడో పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ జూడో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరబోయిన కైలాసం యాదవ్‌…

137 సంఘాలతో నేడు భేటీ కానున్న టీజేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సకల జనుల సమ్మె కాలంలో కేంద్ర ప్రభుత్వాలను గడగడలాడించిన 137 సంఘాలు ఈ రోజు మరోసారి సమావేశం కానున్నారు. కేంద్రం తెలంగాణను ప్రకటించిన సందర్భంలో జరుగుతున్న ఈ భేటీకి విశేష ప్రాధాన్యత  ఏర్పతున్నది. టీఎన్టీవో భవన్‌ టీజేఏసీ…

డ్రైనేజిలో పడి మృతిచెందిన రెండేళ్ల చిన్నారి

కరీంనగర్‌,(జనంసాక్షి):జిల్లాలోని ధర్మపురి మండలం రాజరాంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి డ్రైనేజిలో పడి మృతి చెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు దుఖ:సాగరంలో మునిగిపోయారు.

సింగరేణిలో కొనసాగుతున్న ఆందోళనలు

వరంగల్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి కోరుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి వరంగల్‌ జిల్లా సింగరేణి గనులపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగా సీఎం దిష్టి బొమ్మ…

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మళ్లీ వాయిదా పడే అవకాశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 19 నుంచి జరగాల్సిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడే అవకాశం ఉంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ విధులకు హాజరు కాకూడదని సీమాంధ్ర పాలిటెక్నిక్‌ అధ్యాపకుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ సీమాంధ్ర…

3 నెలల్లో 51 వేల బంగారు తల్లులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): బంగారు తల్లి పథకం కింద 51 వేల బంగారు తల్లుఉ నమోదయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రారంభించిన ఈ పథకంకు మంచి స్పందన లభించిందని, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మ్తంరి సునీతా లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. ఈ…

19న ఢిల్లీ వెళ్లి ఆంటోని కమిటీని కలుస్తాం : ఉత్తంకుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సేలు అందరం  ఆంటోని కమిటీని కలుస్తామని మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.…

ప్రారంభమైన లాల్‌జాన్‌బాషా అంతిమయాత్ర

హైదరాబాద్‌,(జనంసాక్షి): నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన తేదేపా నేత లాల్‌జాన్‌భాషా అంతిమయాత్ర గుంటూరులో ప్రారంభమైంది. చంద్రబాబు సహా తెదేపా శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయక అభిమానులు భారీగా తరలివచ్చారు.

విజయలక్ష్మి దీక్ష చేయాల్సిన అవసరమేం వచ్చింది: పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రజల గొంతుల్లో వైఎస్‌ విజయలక్ష్మి విషం చిమ్మారని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. అసలు విజయలక్ష్మి ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన అవసరమేం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై వైఎస్‌ఆర్‌సీపీ ఎందుకు యూటర్న్‌ తీసుకుందో…

మంత్రులం అంటోని కమిటీకి ప్రత్యేక నివేదిక ఇస్తాం: దానం నాగేందర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ మంత్రులం అంటోని కమిటీకి ప్రత్యేక నివేదిక ఇస్తామని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. బొత్సతో సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ మంత్రులం రాష్ట్ర విభజనపై   ఏర్పాటైన ఆంటోని కమిటీకి ప్రత్యేక నివేదికను అందజేస్తామన్నారు. అయితే నివేదికలోని…