Sunday, 8 November 2026

తెలంగాణ

చెట్టుకు లారీ ఢీకొని డ్రైవర్‌ మృతి

ధర్మారం: వరంగల్‌-రాయపట్నం రాష్ట్ర రహదారిపై మల్లాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందారు. మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న బొగ్గులోడుతో ఉన్న లారీ చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ దుగ్గ నారాయణ (45)…

నిర్భంధించిన వారిని విడుదల చేయాలి: హరీష్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి సన్నద్దమవుతోన్న తెలంగాణవాదులను అరెస్టు చేయడం అత్యంత దారునమని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌ రావు విమర్శించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వం అరెస్టు చేసిన వారందరిని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ…

కడియం శ్రీహరి అరెస్టు

జనగాం, వరంగల్‌: చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఒక రోజు ముందు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన తెరాస పోలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిని జనగాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకోవడానికి టాన్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌ : అటవీ, పోలీసు అధికారులతో స్పెషల్‌ టాన్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదేశాలు జారీ చేశారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

శాంతియుతంగా ఆందోళన చేపట్టాలి: కోదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలంతా రేపు ఇందిరాపార్కు వద్దకు వచ్చి, అక్కడ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపు నిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ అరెస్టులు కొనసాగడం దారుణమన్నారు. ఇందిరాపార్కుకు చేరుకోలేనివారు…

ముగిసిన టీ ఉద్యోగుల జేఏసీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం ముగిసింది. చలో అసెంబ్లీపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో అప్రకటిత నిర్బంధకాండ కొనసాగుతున్నదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని, అనుమతి…

సభాపతికి లేఖపై తెదేపాను తప్పుబట్టిన మంత్రులు

హైదరాబాద్‌ : సభాపతికి లేఖ రాయడంపై మంత్రులు శ్రీధర్‌బాబు, కన్నా లక్ష్మీ నారాయణ, అనం రాంనారాయణరెడ్డి, రఘవీరా తదితరులు తెలుగుదేశం పార్టీని తప్పుబట్టారు. తెదేపా నేతలు సభాపతి వ్యవస్థను కించపరుస్తున్నారని మంత్రులు అరోపించారు. 13వ శాసనసభలో అందరికన్నా ఎక్కువ…

డీజీపీని కలవనున్న ఎమ్మెల్యేల బృందం

హైదరాబాద్‌ : ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెరాస, భాజపా, సీపీఐ ఎమ్మెల్యేల బృందం డీజీపీ దినేశ్‌రెడ్డితో భేటీ కానుంది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి విషయమై వారు డీజీపీతో చర్చించనున్నట్లు సమాచారం.

నిర్బంధించిన వారిని విడుదల చేయాలి హరీష్‌రావు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ… తెలంగాణ వాదులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు…

నిర్బంధించిన వారిని విడుదల చేయాలి హరీష్‌రావు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ… తెలంగాణ వాదులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు…