Sunday, 8 November 2026

తెలంగాణ

ఉద్యమాన్ని అణచివేయాలని సీఎం చూస్తున్నారు: కడియం

కాశీబుగ్గ, వరంగల్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముందస్తు అరెస్టులకు పాల్పడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని తెరాస నేత కడియం శ్రీహరి అరోపించారు. హన్మకొండలోని తెరాస జిల్లా కార్యాలయంలో కడియం మీడియాతో మాట్లాడారు. సీఎం నల్ల చట్టాలను అమలు…

ఈఆర్‌సీ విచారణ ప్రారంభం

హైదరాబాద్‌ : నాలుగో త్రైమాసికంలో ఇంధన సర్దుబాటుపై ఈఆర్‌సీ విచారణ చేపట్టింది. సింగరేణి భవన్‌లో ఈ విచారణ ప్రారంభమైంది.

చంద్రబాబుది శిఖండి పాత్ర : కేటీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీలో చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ బుధవారం హైదరాబాద్‌లో అభివర్ణించారు. తెలంగాణపై తీర్మాణం కోసం పట్టుబడుతుంటే బయ్యారం అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చారన్నారు. గిరిజనులపై టీడీపీకి ప్రేమే ఉంటే పోలవరం విషయంలో ఎందుకు…

అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌ : తెరాస అధినేత కేసీఆర్‌ ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ను అదేశించింది.

తెరాస ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం

హైదరాబాద్‌ : తెరాస ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేలు ఈ ఉదయం భైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి…

చంద్రబాబుతో ఎమ్మెల్యే జేసి దివాకర్‌ రెడ్డి భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీని అధికార పక్షం నడిపించే రోజులు పోయాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జేసి దివాకర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ప్రసంగిస్తూ… ఇప్పుడున్న…

సీబీఐ జేడీని కొనసాగించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌ : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ జేడీ కొనసాగింపు అంశం తమ పరిధిలోకి వస్తుందా? లేదా? అన్నదానిపై అఫిడవిట్‌ను హైకోర్టు…

ప్రజా సమస్యలపై పోరాటంలో టీడీపీ విఫలం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఉద్దేశించి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలను…

శాసనసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

హైదరాబాద్‌ : శాసనసభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి తెలంగాణపై తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. రైతు…

ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి : తెరాస

హైదరాబాద్‌ : ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. అర్హులైన సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించడంతోపాటు ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలను సభలో లేవనెత్తుతామని తెలిపారు. నల్గొండ జిల్లా తెరాస…