Sunday, 8 November 2026

తెలంగాణ

లక్ష్మీనారాయణ బదిలీపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ కలెక్టర్‌గా లక్ష్మీనారాయణను కొనసాగించాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అంశం హైకోర్టుకు వస్తుందా… రాదా అనే విషయాన్ని తెలపాలని న్యాయస్థానం పిటిషన్‌ను సూచించింది. వారంలోగా సప్లిమెంటరీ పిటిషన్‌ను…

మరోసారి వాయిదా పడ్డ శాసనసభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. విపక్షాల ఆందోళనల మధ్య సభ మరోసారి అరగంటపాటు వాయిదాపడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు తెలంగాణపై తీర్మాణం చేయాలని స్పీకర్‌…

అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీతాఫల్‌మండి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సామూహిక అక్షరభాస్యం కార్యక్రమంలో మంత్రి శైలజానాథ్‌ పాల్గొన్నారు. పాఠశాలల్లో నెలకొన్న పరిష్కరించాలంటూ ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళనకు దిగింది.

రఘువీరాతో టీఆర్‌ఎస్‌ ఉమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుధవారం భేటీ అయ్యారు. నీలం తుఫాన్‌ బాధిత ప్రాంతాలకు నష్ట పరహారం విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. తెలంగాణకు న్యాయం చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా…

సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : శాసనసభలో ముఖ్యమంత్రి ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేలు భైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శైలజానాథ్‌

హైదరాబాద్‌ : సీతాఫల్‌ మండ్రి ప్రభుత్వ  పాఠశాలలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో మంత్రి శైలజానాథ్‌ పాల్గొన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ అందోళనకు దిగింది.

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ మూడో రోజు సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్షాల ఆందోళనల మధ్య అరగంటపాటు వాయిదా పడ్డాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. తెలంగాణపై…

స్పీకర్‌ పోడియం వద్ద తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి ఆందోళనకు దిగారు. మరోవైపు రైతు సమస్యలపై…

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌ : అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.

రైతు సమస్యలపై రాజీ లేని పోరాటం : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతు సమస్యలపై గస్‌పార్క్‌ వద్ద తెదేపా చేపట్టిన ధర్నాలో చంద్రబాబు పాల్గొన్నారు. రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కౌలు…