Sunday, 8 November 2026

తెలంగాణ

రైతు సమస్యలపై తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : రైతు సమస్యలపై అసెంబ్లీ ఎదురుగా ఉన్న గస్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎస్‌జీరంగా వర్శిటీలో ఉద్యోగాలను మంత్రి కన్నా, ఆయన బంధువులు…

తెలంగాణవాదుల అరెస్టు

రామకృష్ణాపూర్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమ నేపథ్యంలో పలువురు తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌…

కరువు భత్యం జీవో విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరువు భత్యం చెల్లింపునకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందుకుగాను జీవో నెం.136 ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ రేపటికి వాయిదా పడింది. తెలంగాణపై తీర్మానం చేయాలని తెరాస, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తెదేపా సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్‌ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు.…

కేయూ ఐకాస నేతల అరెస్టు

వరంగల్‌, (జనంసాక్షి): కూయూ ఐకాస నేతలను కాకతీయ వర్శిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14న చలో అసెంబ్లీ ఆందోళన నేపథ్యంలో ముందస్తుగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ…

దాసరి నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేపిన సీబీఐ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది. రెండు బృందాలుగా…

రెండోపారి వాయిదా పడి తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అరగంట వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ. ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న విపక్షాలు, విపక్షాలను ఆందోళన తగ్గించాలని విజ్ఞప్తి చేసిన స్పీకర్‌.