Sunday, 8 November 2026

తెలంగాణ

కేసీఆర్‌ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తా

చింతస్వామి హైదరాబాద్‌ : తెరాస నుంచి తనను ఎందుకు తొలగించారో చెప్పాలని, లేనిపక్షంలో ఆదివారం కేసీఆర్‌ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తామని తెలంగాణ, ఇప్పుడు అకారణంగా పార్టీ నుంచి తొలగించారని మండిపడ్డారు. కారణం అడిగినా చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు.…

మృత్యుంజయపై కరీంనగర్‌ కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేకూరుస్తున్న పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయపై చర్య తీసుకోవాలని కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు పీసీసీ అధ్వక్షుడు బొత్సను కోరారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు రవీందర్‌రావు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌,…

ఏపీపీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలి

బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్‌) : ఏపీపీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్‌ వద్ద ప్రభుత్వ దిష్టి బొమ్మను శనివారం దగ్ధం చేశారు. నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుతో అటలాడుతున్న ఏపీపీఎస్సీ అధికారులపై…

చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

నాంపల్లి (హైదరాబాద్‌): మృగశిర కార్తిని పురస్కరించుకొని బత్తిని సోదరులు ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. బత్తిని హరినాథ్‌గౌడ్‌, ఆయన కూతురు అలకనందతో కలిసి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమేందర్‌రెడ్డికి తొలి ప్రసాదాన్ని…

ఇన్సూరెన్స్‌ పేరుతో మోసగిస్తున్న వ్యక్తుల అరెస్టు

నల్గొండ : మిర్యాలగూడెంలో ఐఎస్‌జేసీ వైశ్యా ఇన్సూరెన్స్‌ పేరుతో మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని బాధితులు శనివారం నిర్భంధించారు. తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని బాధితులు ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీర్ఘకాలిక సమస్యల సాధన కోసమే ఏజెంట్ల సమాఖ్య

హైదరాబాద్‌ : దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం సాధారణ బీమా సంస్థల ఏజెంట్ల సమాఖ్య ఆవిర్భవించింది. భారత దేశంలో ఇప్పుడున్న వాటితో పాటు భవిష్యత్తులో ఏర్పడే వివిధ బీమా సంస్థల ఏజెంట్ల సంఘాల వారికి సదస్సులు, చర్చలు నిర్వహించి…

చలో అసెంబ్లీ గోడ పత్రికల ఆవిష్కరణ

హైదరాబాద్‌ : ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు పెట్టినా ఈ నెల 14న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గస్‌పార్క్‌ ముందు…

రాష్ట్రంలో అవినీతికి కేంద్రం, సోనియా

బాధ్యత వహించాలి తెదేపా నేత తుమ్మల హైదరాబాద్‌ : రాష్ట్రంలో అవినీతికి కేంద్ర ప్రభుత్వం, సోనియా బాధ్యత వహించాలని తెదేపా నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవినీతి ద్వారా దోచుకున్న వేలకోట్ల రూపాయలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌…

చలో అసెంబ్లీని విజయవంతం చేయాలి: ఈటెల

హైదరాబాద్‌ : ఈ నెల 14న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెరాస నేత ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు. తెరాస భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని అరోపించారు.…

ఏరోబిక్‌ సెంటర్‌లో పొన్నాల

హన్మకొండ : ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏరోబిక్‌ సెంటర్‌లో హల్‌చల్‌ చేశారు. హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన నటశివ ఏరోబిక్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి.. పనిలోపనిగా అక్కడే పలు రకాల కసరత్తులు చేసి అకట్టుకున్నారు.…