Sunday, 8 November 2026

తెలంగాణ

నేటి నుంచి విద్యా సంబరాలు

హైదరాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల హడావుడి శనివారం నుంచి ప్రారంభం కానుంది. విద్యా సంబరాల పేరుతో జూన్‌ ఒకటి నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. పాఠశాల్లో విద్యార్థుల…

చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

నల్గొండ జిల్లా: నకిరేకల్‌ శివారులో జాతీయ రహదారిపై ఈ ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం…

ంండ్రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు మరో రెండ్రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ,నైరుతి బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించాయి. ఈ నెల రెండో వారంలో ఇవి మన…

జూన్‌ 6లోగా పదోతరగతి సప్లిమెంటరీ ఫీజు

హైదరాబాద్‌ : పదోతరగతి అడ్వాన్డ్సు సప్లిమెంటరీ పరీక్షలకు అపరాధ రుసుము లేకుండా జూన్‌ ఆరో తేదీలోగా ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం సంచాలకులు మన్మధరెడ్డి తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జూన్‌ 10 లోగా పూర్తి సమాచారాన్ని డి.ఇ.ఒ.లకు అందచేయాలని…

నేడు హైదరాబాద్‌లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ఢల్లీి పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గ్యాస్‌ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని ఆయన ఉదయం ఇందిరా ప్రియదర్శిని అడిటోరియంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం…

బస్సు, వ్యాను ఢీ: 20 మందికి గాయాలు

కరీంనగర్‌ జిల్లా : కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలంలోని ముంజంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, పాలవ్యాను ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా, డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

రాత్రికి హైదరాబాద్‌ చేరుకోనున్న సీఎం

హైదరాబాద్‌ : ఢల్లీి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం ఢల్లీికి వెళ్లిన సంగతి తెలిసిందే.

అహ్లూవాలియా సీఎంను ప్రశంసించడం హాస్యాస్పదం: యనమల

హైదరాబాద్‌ : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశంసించడం హాస్యాస్పదమని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో జీఎస్‌డీటీ ఎక్కువగా ఉందని సీఎం చెప్పడం నిజాలు తొక్కిపెట్టే ప్రయత్నమేనన్నారు. అతితక్కువ వృద్ధి రేటుకు…

బాసరలో పోటెత్తిన భక్తజనం

బాసర : దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి అలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడిరది. వేసవి సెలవులు ముగింపు దశక రావడంతో తమ పిల్లలకు అక్షర శ్రీకారం చేయించడానికి రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల…