Saturday, 7 November 2026

తెలంగాణ

హైటెక్‌సిటీ రైలు ఓవర్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌: కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రైలు ఓవర్‌ బ్రిడ్జిని కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ, రాష్ట్ర మహీధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ వంతెనను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉండటంతో సీఎం…

వెబ్‌సైట్లలో ఫలితాలు ,,

ఈనెల 17న పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడనుండగా, జిల్లా విద్యాశాఖాధికారి కె. లింగయ్య ఆదేశాల మేరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల కోడ్‌, మెయిల్‌ ఐడీ సెల్‌ నంబర్‌ను సంబందిత మండల విద్యాధికారుల ద్వారా…

వేధింపులు భరించలేక గల్ఫ్‌ ఏజెంట్‌..

మెట్‌పల్లి, జనంసాక్షి: అప్పలబాధ ఓ వైపు వీసాల డబ్బులు చెల్లించాలనే మరోవైపు తీవ్రం కావడంతో ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ ఆత్మహత్యచేసుకున్నాడు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ తెలిసిన వివరాల ప్రకారం కథలాపూర్‌ మండలం భూషణ్‌రావు పేటకు చెందిన రాజాగౌడ్‌ ఎనిమిదేళ్లుగా జీవనోపాధి…

తెలంగాణ రాగానే బాగుపడేది లంబాడీలు: కేసీఆర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ రాగానే బాగుపడేది లంబాడీలు అని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణలో ఒక్క లంబాడీ పిలగాడు కూడా నిరుద్యోగిగా…

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన టీటీడీపీ నేతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు కలిశారు. బయ్యారం గనులను విశాఖకు కేటాయింపు ఉత్తర్వులు రద్దు చేసేలా చొరవ తీసుకోవాలని గవర్నర్‌కు వారు వినతి పత్రం సమర్పించారు.

గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి కేసీఆర్‌ సాయం

హైదరాబాద్‌, గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్థిక సాయం చేశారు. అక్కడ చిక్కుకున్న ఆరుగురి విడుదలకు ఓ సంస్థకు కేసీఆర్‌ రూ. 15 లక్షల చెక్కును అందజేశారు.

సీఎం కిరణ్‌కు చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. ఆర్ధిక నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని బాబు లేఖలో కోరారు. సూక్ష్మరుణ, ఆర్థిక లావాదేవీలు…

ఐపీఎల్‌ను నిషేధించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

హైదరాబాద్‌ : బెట్టింగ్‌ , ఫిక్సింగ్‌ వూబిలో చిక్కుకున్న ఐపీఎల్‌ను తక్షణమే నిషేధించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. దేశభక్తిని పెంపొందించాల్సిన క్రీడలు వ్యాపార లాభాల కోసం దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా, కాంగ్రెస్‌లకు…

అనకాపల్లి ఇంచార్జి నియామకానికి కోర్‌ కమిటీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జి నియామకానికి చంద్రబాబు 10 మంది సభులతో కోర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇంఛార్జిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని నియమించారు.