Friday, 6 November 2026

తెలంగాణ

అవినీతి వ్యతిరేక కాంగ్రెస్‌కు ప్రజా మద్దతు:బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ప్రజలు మద్దతు పలికారని పిసిసి అధ్యక్షుడు  బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో తప్పలు ఏమైనా ఉంటే ప్రతపక్షాలు చెప్పేంతవరకు …

రామ్‌చరణ్‌పై హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: సనీహీరో రామ్‌చరణ్‌పై మానహక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సి)లో ఫిర్యాదు  చేశారు. సాప్ట్‌వేర్‌ ఉద్యోగులపై దాడి కేసులో రామ్‌చరణ్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది సలీం హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు.

సానుభూతి, సెంటిమెంట్‌ తాత్కాలికమేనని రుజువు చేశారు

తెదేపా నేత పెద్దిరెడ్డి హైదరాబాద్‌ : అవినీతి ఆరోపణలు ఉన్న వారికి ప్రజల మద్దతు ఉండదని కర్ణాటక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని తెదేపా నేత పెద్దిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిలో…

కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు : బొత్స

హైదరాబాద్‌ : అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ప్రజలు మద్దతు పలికారని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో తప్పు జరిగితే విపక్షాల విమర్శల కంటే ముందుగా సరిచేసుకుంటామని…

అదంతా మీడియా అసంతృప్తి : ఆనం

హైదరాబాద్‌ : ప్రభుత్వ విధానలపై మంత్రుల్లో అసంతృప్తి ఉందన్న దానిపై ఆర్థిక మంత్రి అనం రామనారాయణరెడ్డి స్పందించారు. అదంతా మీడియా అసంతృప్తి రాగమని అన్నారు. ఎక్కడో ఏదో సందర్బంలో మాట్లాడినవన్నీ కలిపి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు.

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి, జనంసాక్షి: పురుగుల మందు తాగి బీటెక్‌ విద్యార్థి సతీష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గండి చెరువు గుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుడి వివరాలు తెలియాల్సి

గృహ నిర్మాణ నిధులు పెంపు

హైదరాబాద్‌, జనంసాక్షి గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులు 70 వేల రూపాయల వరకు పెంచినట్లు మంత్రి ఉత్తమ కుమార్‌ రెడ్డి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఇచ్చేనిధులు 80వేల రూపాయల వరకు పెంచినట్లు తెలిపారు.…

అమ్మహస్తం పథకం అమలుపై సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో అమ్మహస్తం పథకం అమలును సమీక్షించారు. ఒక నెల అమహస్తం సరుకులు డీలర్‌ వద్ద ముందస్తుగా ఉండేటట్లు తీసుకోవాలని సిఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.

‘మంత్రి వకాల్తా పుచ్చుకోవడం దారుణం’

హైదరాబాద్‌, జనంసాక్షి: మనీ ల్యాండరింగ్‌ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఓబాధ్యత గల మంత్రి వకాల్తాపుచ్చుకోవడం దారుణమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు…

ఆగస్ట్‌ చివరి వారంలో మున్సిపల్‌ ఎన్నికలు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆగస్ట్‌ చివరివారంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌ రెడ్డి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం నుంచి రావల్సిన పలు…