Friday, 6 November 2026

తెలంగాణ

రాష్ట్రంలో ఉష్ణ్రగ్రతల వివరాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈ దిగువ తెలిపిన ఉన్నాయి. అనంతపురం-40.8 హైదరాబద్‌-40.2 కాకినాడ-37.2 కర్నూలు-41.8 నెల్లూరు-38 నిజామాబాద్‌-43.3 రామగుండం-41.3…

గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదారాబాద్‌: గృహ నిర్మాణశాఖపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్‌ స్కీం కింద బీసీ, ఓసీలకు యూనిట్‌ కాస్ట్‌ను రూ.70 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.45 వేల నుంచి 70వేలకు…

‘నెలాఖరులోగా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తాం’

హైదారాబాద్‌: ఈ నెలాఖరులోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ రాంగోపాల్‌ తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈసీకి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని స్పష్టం చేశారు. కేంద్ర జనగణన లెక్కలకు…

హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన ఓ కుటుంబం

హైదరాబాద్‌, జనంసాక్షి: మారేడుపల్లికి చెందిన ఓ కుటుంబం మానవ హక్కుల కమీషన్‌(హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించారు. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హెచ్‌ఆర్సీకి చేసింది. స్థానిక పోలీసులు తమను వేధిస్తున్నారంటూ హెచ్‌ఆర్సీ ఎదుట ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

20 లక్షల విలువైన బంగారు నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లి జుపిటర్‌ కాలనీలో మంగళవారం భారీ చోరి జరిగింది. కాలనీలో రెండు నివాసాల్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ. 20 లక్షల విలువైన బంగారు నగలను అసహరించారు. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

‘మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు’

హైదరాబాద్‌, జనంసాక్షి: మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహింస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. పంచాయితీ ఎన్నికలను పార్టీరహితంగా నిర్వహితంగా నిర్వహిస్తామని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను…

పామాయిల్‌ పరిశ్రమలో అవకతవకలపై విచారణ

అశ్వారావు పేట: ఖమ్మం జిల్లా అశ్వారావు పేట పామాయిల్‌ పరిశ్రమలో ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ సీనియర్‌ మేనేజర్‌ రమేశ్‌చంద్ర విచారణ చేపట్టారు. పరిశ్రమలో జరుగుతున్న నిర్మహించారు. ఈ సంవర్భంగా అశ్వారావు పేట మండలాల రైతుసంఘలా నాయకులు పరిశ్రమలో జరుగుతున్న…

ఈనెల 17న ఐ-సెట్‌

వరంగల్‌: ఈ నెల 17న ఐ-సెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు కాకతీయ విశ్వవిద్యాయం (కేయూ) వీసీ వెంకటరత్నం పేర్కొన్నారు. లక్ష 39వేల మంది హజరవనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 256 పరీక్ష కేంద్రాలను ఏర్నాటు చేశారు. హల్‌ టీక్కెట్లు…

ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి

వరంగల్‌ : రూ.30 వేలు లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి రవీందర్‌ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు అసుపత్రికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకు అధికారి లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో సంబరాలు

హైదారాబాద్‌: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ లో నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ విగ్రహన్ని పార్లమెంట్‌ లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని…