Friday, 6 November 2026

తెలంగాణ

‘పాలమూరు పంటలు ఎండిపోకుండా చూడండి’

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ కు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబందించి నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని ప్రభుత్వ…

సీఎం పర్యటన సందర్బంగా తెలంగాణవాదుల అరెస్టు

నల్లగొండ: ముఖ్యమంత్రి పర్యటించినా,ప్రతిపక్ష నేత పర్యటించినా తెలంగాణవాదెలను పోలీసు స్టేషన్‌లో వేయాల్సిందే అన్న తీరుగా సాగుతోంది ఈ సీమాంద్ర ప్రభుత్వ పాలన. ఈ రోజు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా భారీగా తెలంగాణావాదులను పోలీసులు అరెస్టు చేశారు.జేఏసీ నాయకులను,న్యాయవాదులను…

మిలిటరీ జోన్‌లో మహిళ పై అత్యాచారం,హత్య

సికింద్రాబాద్‌: బోయిన్‌పల్లి మిలిటరీ జోన్‌లో గుర్తు తెలియని మహిళ పై అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన కవరేజికి వెళ్లిన మీడియాను ఆర్మీఅధికారులు లోనికి రాకుండా అడ్డుకున్నారు.ఎవరా మహిళ..మిలటరీ జోన్‌లోకి ఎలా వచ్చింది.ఆమే పై…

మిలటరీ జోన్‌లో లభ్యమైన అస్థిపంజరం

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లి మిలటరీ జోన్‌లో ఓ అస్థిపంజరాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైన ఫొటో ఎక్స్‌పో

అబ్దుల్లాపూర్‌మెట్‌, జనంసాక్షి: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఫొటో ఎక్స్‌పో 2013 రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రామోజీరావు ఫొటో ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ఆయా స్టాళ్లను సందర్శించారు.…

సీఎంతో భేటీఅయిన ఉపముఖ్యమంత్రి,మంత్రులు

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డీకే అరుణ, రఘువీరారెడ్డి, గీతారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ రాజ్యాంగబద్ధ సంస్ధలను బలహీనం చేస్తోంది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థలను బలహీనం చేస్తోందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ఆరోపించారు. జేపీసీ నుంచి విపక్ష సభ్యలను తొలగించాలనటం ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తుందని అన్నారు. భారత్‌లోకి ఛైనా చొరబాటు…

హైటెక్‌సిటీ వద్ద లభ్యమైన అనుమానాస్పద సూట్‌కేసు

హైదరాబాద్‌, జనంసాక్షి: హైటెక్‌సిటీ మైండ్‌స్పేస్‌ వద్ద ఈ ఉదయం ఓ అనుమానస్పద సూట్‌కేసును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.

భద్రాచలం ఆలయంలో ముత్యాల తలంబ్రాలు విక్రయం

ఖమ్మం, జనంసాక్షి: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాములవారి ఆలయంలో ముత్యాల తలంబ్రాల విక్రయాన్ని అధికారులు చేపట్టారు. ఒక్క ముత్యం ఉన్న తలంబ్రాల ప్యాకెట్‌ ధర రూ. 5, రెండు ముత్యాలు ఉన్న తలంబ్రాల ప్యాకెట్‌ ధర రూ. 10గా…

మెదక్‌ ప్రభుత్వాసుపత్రిలో పసికందు మృతి

నారాయణ్‌ఖేడ్‌, మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే పసికందు మృతికి కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.