Friday, 6 November 2026

తెలంగాణ

ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌, మణికొండలో మరోసారి చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పంచాయితీ అధికారులను, సిబ్బందిని స్థానికులు ఆడ్డుకొని ఆందోళనకు దిగారు. నిర్మాణాలు చేపట్టిన సమయంలో అధికారులు ఏంచేశారని ప్రశ్నించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు…

సీఎం దళిత బంధు కాదు..దళిత ద్రోహి:రాఘవులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌25: దళితుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నానని చెబుతున్న సీఎం కిరణ్‌ దళిత ద్రోహి అని సీపీఐ కార్యకర్త రాఘవులు తెలిపారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులకు అన్ని విషయాలలో సీఎం అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలో…

బీజేపీతోనే తెలంగాణ సాధ్యం

వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచే పోటీ చేస్తా :నాగం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25: తెలంగాణ కోసం ప్రజలు ఎన్ని పోరాటాలు చేసిన ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వంతో అది సాధ్యం కాదని కేవలం భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ సాధ్యమవుతుందని నాగర్‌…

చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తా :సినీనటుడు శ్రీహరి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:తను రాజకీయాల్లోకి వస్తే చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తానని సినీనటుడు శ్రీహరి అన్నారు.కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఆయన అన్నారు.’మా ఎమ్మెల్యే కనిపించడం లేదు’అని చెప్పుకునేటట్లు తన పాలన…

బ్రహ్మణి స్టీల్స్‌కు భూ కేటాయింపులు రద్దు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:కడప జిల్లాలోని బ్రహ్మణి స్టీల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేసిన బుధవారం ప్రభుత్వం ప్రకటించింది.బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల 766 ఎకరాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి దీనికి…

సరిహద్దులో చైనా సైన్యం తాజా ఉల్లంఘనలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25: భారత సరిహద్దులను చైనా సైన్యం తాజాగా ఉల్లంఘించింది.చైనాకు చెందిన ఓ హెలికాఫ్టర్‌ భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు మే 9న కేంద్ర మంత్రి సల్మాన్‌ఖుర్జీద్‌ చైనాలో పర్యటించనున్నారు.

నేడు రామాలయం తలుపులు మూసివేత

భద్రాచలం జనంసాక్షి:చంద్రగ్రహణం సందర్బంగా భధ్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్ధానం తలుపులను గురువారం రాత్రి 7:30నుంచి శుక్రవారంతెల్లవాజామున 4:30 గంటల వరకు మూసివెయనున్నట్లుగా ఆలయ ఈఓ ఎం.రఘునాధ్‌, ప్రదాన అర్చకుడు పొడిచేటి జగన్నాధాచార్యులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 4:30నుంచి ఆలయంలో…

పకడ్బందీగా ఎంసెట్‌ నిర్వహించాలి

కేయూక్యాంపస్‌ జనంసాక్షి : రాష్ట్ర వ్యాప్తంగా మే10న జరగనున్న ఎంసెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకోసం చీఫ్‌ సూపరింటెండెంట్లు, పరీశీలకులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎంసెట్‌ కన్వీనర్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రోఫెసర్‌ ఎన్‌వీ. రమణరావు సూచించారు. రీజినల్‌ కో ఆర్డినేటర్‌…

కుమారుడిని చంపిన కేసులో తండ్రి అరెస్టు

ధర్మసాగర్‌, జనంసాక్షి:కుమారుడ్ని చంపిన కేసులో నిందితుడైన తండిని బుదవారం అరెస్టు చేశామని ధర్మసాగర్‌ సీఐ పి.శ్రీనివాస్‌ తెలిపారు. సీఐతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తి కి చెందిన జోగు వెంకటయ్య (57) కు ముగ్గురు కుమారులున్నారు.…

మరో ఏడుగురిని పట్టుకున్న గార్డులు

కాశిబుగ్గ, జనంసాక్షి: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చి యార్డులో చిల్లర దొంగతనాల దందా కొనసాగుతూనే ఉంది. అటు చిల్లర కూలీలు, ఇటు హమాలీ, దడువాయి, గుమస్తాలు ఇష్టమొచ్చిన రీతిలో రైతుల వద్ద నుంచి మిర్చిని లాగేస్తూ ఇబ్బందులకు గురి…