392 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, జనంసాక్షి: హైదరాబాద్‌లో 392 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు ఈ నెల 29 నుంచి స్వీకరిస్తారు.
హైదరాబాద్, జనంసాక్షి: హైదరాబాద్‌లో 392 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు ఈ నెల 29 నుంచి స్వీకరిస్తారు.
హైదరాబాద్;ఇంజనీరింగ్ కాలేజీలపై ఏర్పడిన టాస్క్‌పోర్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఈ నెల 29 టాస్క్‌పోర్స్ కమిటీ నివేదిక సమర్పింయనుందని సాంకేతిక విధ్యాశాఖ కమీషనర్ అజయ్‌జైన్ తెలిపారు.ఈ నివేదిక ఆధారంగానే వచ్చే సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలను నిర్ణయించాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్;నగరంలో జరుగుతోన్న వరుస అగ్ని ప్రమాదాలతో నగర ప్రజలే బెంబేలెత్తిపోతున్నారు. కెపీహెచ్‌బీలోని స్వాగత్ హోటల్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను…
హైదరాబాద్.ఎంసెట్ ప్రవేవాలకు హాల్‌టికెట్లు రేపటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని కన్వీనర్ రమనారావు తెలిపారు. తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందుపరుస్తామని అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. వచ్చే నెల 10న ఎంసెట్ ప్రవేశ పరీక్ష జరుగన్ను…
హైదరాబాద్; కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్‌కు కేటాయించిన భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కడప జిల్లాలో వైఎస్ జగన్‌కు చెందిన బ్రహ్మణి స్టీల్ ఇండస్ట్రీకి కేటాయించిన 10 వేల 700 ఎకరాల భూకెేటాయింపులను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్…
వరంగల్, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం బీజేపీ కదం తొక్కింది. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతల అధ్వర్యంలో ఆపార్టీ కార్యకర్తలు ఇవాళ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకు పోవడానికి కార్యకర్తలు…
హైదరాబాద్; పసిడి మళ్లీ మిడిసి పోతోంది. బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. మొన్నటి వరకు 25 వేల దిగువకి వచ్చిన బంగారం ధర వారం రోజుల్లోనే పదహరు వందలు పెరిగింది. నగర బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు…
కరీంనగర్; టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం నిర్వహిస్తున్న కదనభేరీకి కరీంనగర్ పట్టణం గులాభి మయం అయింది. తెలంగాణ ఉద్యమం రతసారథితో కేసీఆర్‌తో పాటు పలువురు నేతలు ఈ సధస్సులో పాల్గొన్నారు. ఈ కదనభేరీలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల…
వరంగల్;తెలంగాణ మంత్రుల అసమర్థతకు బయ్యారం గనుల కేటాయింపులే నిదర్శనమని టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష ఉపనేత టి.హరీష్‌రావు ఆరోపించారు.ఉద్యోగాలు, నీళ్లు,నిధులు దోచుకున్నందుకే తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఇంత ఉద్యమం జరుగుతున్నా తెలంగాణ వనరులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి తెలంగాణ…
హైదరాబాద్, జనంసాక్షి: ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఈ రోజు క్యాంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. సీఎన్ పదవికి తన పేరు పరిశీలించాలని ఆయన సీఎంను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం శామ్యూల్ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…