పదలు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మల్హార్, జనంసాక్షి: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యెయమని దానికోసమే తాము కృషి చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కరీంనగర్ జిల్లా మల్హార్ మండలంలోని రుద్రారంలో ఇందిరమ్మ కలల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.…
