Thursday, 5 November 2026

తెలంగాణ

విధులు బహిష్కరించిన ఎంజీఎం పీజీ విద్యార్థులు

వరంగల్‌, జనంసాక్షి: గత మూడు నెలలుగా ప్రభుత్వం స్టైఫండ్‌ చెల్లించడం లేదంటూ ఎంజీఎం ఆసుపత్రిలోని పీజీ వైద్య విద్యార్థులు శనివారం ఆందోళన బాట పట్టారు. వారు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. పీజీ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగటంతో…

జూన్‌ 2లోగా ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేస్తామన్న కన్వీనర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: జూన్‌ 2వ తేదీలోగా ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలు విడుదల చేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఎంసెట్‌కు ఈ ఏడాది నుంచి రికార్డు స్థాయిలో నాలుగు లక్షల దరఖాస్తులు అందాయని ఆయన శనివారమిక్కడ వెల్లడించారు. గుంటూరు జిల్లా…

స్కూలు బస్సు ఢీ: ఐదేళ్ల బాలుడి మృతి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బహదూర్‌పల్లి ఇందిరమ్మకాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు బస్సు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహంతో బంధువులు ఆందోళనకు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు…

నేడు పాలమూరు జిల్లాలో కేసీఆర్‌ పర్యాటన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: ఈ రోజు మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ పర్యటించనున్నారు. కరువు మండలాల్లో పర్యటించిన అనంతరం కేసీఅర్‌ జిల్లా కలెక్టర్‌తో నీటి ఎద్దడిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

కొడుకు దాడిలో తల్లి మృతి

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలోని ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన బండారు సుగుణమ్మ, బిక్షమయ్య దంపతులపై కుటుంబకలహాల నేపథ్యంలో కొడుకు సూరయ్య దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానికులు…

శ్రీరామ నవమికి 602 ఆర్టీసీ బస్సులు

భద్రాచలంపట్టణం, జనంసాక్షి: భద్రాచలంలో ఈనెల 19.20న జరిగే శ్రీరామ నవమి, స్వామివారి పట్టాభిషేకానికి ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు భద్రాచలం డిపో మేనేజరు జె. వెంకటేశ్వరబాబు తెలిపారు. కృష్టా రీజియన్‌ (157). పశ్చిమ గోదావరి (160).…

మా టీవీ కార్యాలయంపై టీవీ కళాకారుల దాడి

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌లోని మా టీవీ కార్యాలయంపై టీవీ కళాకారులు రాళ్లతో దాడి చేశారు, 2 కార్లలో వచ్చి అనువాద సీరియళ్లు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం ముందు నిలిపి ఉంచిన కార్ల…

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డిమాండ్‌

హైదరాబాద్‌ జనంసాక్షి: ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలు పరిష్కారించాలిని డిమాండ్‌ చేస్తూ పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాలిని రాష్ట్ర ఐక్య మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాలిని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. శుక్రవారం…

రాష్ట్ర బులియన్‌ మార్కెట్‌లోకి ‘రిద్ధిసిద్ధి’

హైదరాబాద్‌, జనంసాక్షి: దేశియ బులియన్‌ ట్రేడింగ్‌ సంస్థ రిద్ధిసిద్ధి బులియన్‌ ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లోకి అడుగు పెట్టింది. స్వల్ప విలువ గల బంగారం కడ్డీలను ఈ సంస్థ ఇ-కాయిన్స్‌ రూపంలో ప్రజలకు అందించేందుకు హైదరాబాద్‌లో సేవల్ని ప్రారంభించింది. భారత్‌లో వినియోగం…

కూతుర్ని హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి

హైదరాబాద్‌,జనంసాక్షి: హైదరాబాద్‌ షేక్‌పేటలోని వినాయక్‌నగర్‌లో ఓ తల్లి తన ఏడేళ్ల కుతుర్ని హత్యచేసి తానూ ఆత్యహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.