హైదరాబాద్ : బులియన్ ధరలు
హైదరాబాద్ , జనంసాక్షి: నగరంలో బులియన్ ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ. 29,460, 10 గ్రాముల బంగారం ధర రూ. 28, 260గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.…
హైదరాబాద్ , జనంసాక్షి: నగరంలో బులియన్ ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ. 29,460, 10 గ్రాముల బంగారం ధర రూ. 28, 260గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.…
హుజూరాబాద్ గ్రామీణం (కరీంనగర్) , జనంసాక్షి: పట్టంలోని నవజీవన్ కర్ర మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రామాదంలో మిల్లులో ఉన్న యంత్రా లతో పాటు కర్రలు దగ్ధమయ్యాయి. విద్యుత్తు షార్ట్‌సర్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు యజమాని…
తిరుమలాయపాలెం , జనంసాక్షి: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతిల్లో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. వీరంతో ఒకే కుటుంబానికి చెందినవారు. వివరాలిలా ఉన్నాయి.…
హైదరాబాద్, జనంసాక్షి: ప్రభుత్వం కళంకిత మంత్రులను తొలగించాలి తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఉదయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి నేతలు సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి బయలుదేరారు. అయితే నేతలను ట్రుస్టభవన్ వద్దే పోలీసులు అడ్డుకొని…
హైదరాబాద్, జనంసాక్షి: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాగాలాండ్‌కు చెందిన పీజీ విద్యార్థినిపై అత్యాచార యత్నం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. విద్యార్థిని ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: గండిపేట వద్ద మృతిచెందిన యువతి ఆచూకీ లభ్యమైంది. మృతురాలు మాసబ్ ట్యాంక్‌కు చెందిన సానియాగా పోలీసులు గుర్తించారు. ఫంక్షన్‌కి వెళ్తానంటూ ఇంటి నుంచి కారులో బయలుదేరిన సానియా శవమైతేలడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. సానియా ఓ సంస్థలో…
ఖమ్మం, జనంసాక్షి: రైల్వేస్టేషన్‌లో రూ. కోటి విలువైన ఓ బ్యాగ్ లభ్యమైంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి ఈ బ్యాగ్ దొరకటంలో, అతడు రైల్వే పోలీసులకు అప్పగించాడు. అందులో నగదుతో పాటు, విలువైన పత్రాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఈ…
హైదరాబాద్, జనంసాక్షి: రెయిన్ పబ్ నిర్వాహకులపై పోలిసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి కూడా రెయిన్ పబ్ తెరచి ఉండటంపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా…
ఖమ్మం, జనంసాక్షి: హైదరాబాద్‌లో ఓ వ్యాపారి హత్యకు ప్రయత్నించిన ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ ఆర్మీ జవాను, హౌసింగ్ ఉద్యోగితో పాటు…
హైదరాబాద్, జనంసాక్షి: హైదరాబాద్ బంజారాహిల్స్ రెయిన్ పబ్‌లో యువతులు తప్పతాగి అర్ధరాత్రి నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ దృష్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై వారు దురుసుగా ప్రవర్తించారు. ఓ ఛానల్ ప్రతినిధిపై దాడి చేశారు. గతంలో అనుమతి రద్దు…