సిగ్నల్స్ అందక నిలిచిన ‘బాద్‌షా’ సినిమా
ఆగ్రహంతో ఫర్నీచర్ ధ్వంసం చేసిన అభిమానులు ఉప్పల్, జనంసాక్షి: సినిమా మధ్యలో నిలిచిపోయిందని ఆగ్రహించిన ప్రేక్షకులు ఉప్పల్‌లోని శ్రీకృష్ణ థియేటర్‌లోని అద్దాలు, ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. గురువారం శ్రీకృష్ణ థియేటర్‌లో ‘బాద్‌షా’ చిత్రప్రదర్శన జరుగుతోంది. సాయంత్రం ఆరుగంటల…
