గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
మహబూబ్‌నగర్, జనంసాక్షి: జిల్లాలోని అమన్‌గల్ మండలం కర్కల్‌పహాడ్‌లో గుర్తు తెలియని మహిళ దారుణంగా హత్యకు గురైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, జనంసాక్షి: జిల్లాలోని అమన్‌గల్ మండలం కర్కల్‌పహాడ్‌లో గుర్తు తెలియని మహిళ దారుణంగా హత్యకు గురైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ‘డీఎడ్ 2013’ నోటిఫికేషన్ జారీ అయింది. 2013-15 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు మే 31న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు డైట్ సెట్ కమిటీ చైర్మన్ వీ ఉషారాణి తెలిపారు. ప్రవేశ రాత…
ఖమ్మం.జనంసాక్షి: ఖమ్మం జిల్లా చింతూరులో బుధవారం నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఎడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది ఆదివాసీలు తరలిరానున్నారు. వివిధ రాష్ట్రాలకు…
హైదరాబాద్ : విపక్షాల రాష్ట్ర బంద్ అనంతరం మంగళవారం సాయంత్రం ఆర్టీసీ హైదరాబాద్ నుంచి జిల్లాలకుఏ బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. మహత్మాగాంధీ బస్ స్టేషన్ జూబిలీ బస్ స్టేషన్ లనుంచి జిల్లాలకు బస్సులు బయలుదేరాయి.
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రాయలసీమలో సాధారణం కన్నా 4, కోస్తాంధ్ర, తెలంగాణల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలో ఈరోజు 43 డిగ్రీల గరిష్ఠ ఉస్ణోగ్రత నమోదు కాగా, కోస్తాంధ్ర…
నిజామాబాద్,జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. వేడిమికి జనాలు బయటకు రాలేకపోతున్నారు. వడ దెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్ మండలం ఇసన్నపల్లిలో చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతి అలయంపై బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాలు బంద్‌కు పిలుపునీయడంతో అర్టీసీ డిపోల నుంచి బస్సులు కదలలేదు. దాంతో నిత్యం కిటకిటలాడే బాసర అలయం…
నల్లగొండ, జనంసాక్షి: జిల్లాలోని చౌటుప్పల్‌లో ఐదుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 10 తులాల బంగారం, ఇండికా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పలువురు మంత్రులు ఆమె నివాసంలో ఈ ఉదయం కలిశారు. సబితపై సీబీఐ ఛార్జిషీట్ నేపథ్యంలో మంత్రులు జానారెడ్డి, వట్టివసంత్‌కుమార్ ఆమెతో చర్చించారు. డీజీపీ దినేశ్‌రెడ్డి కూడా హోంమంత్రితో భేటీ అయ్యారు.
హైదరాబాద్, సిటీ పోలీసుల్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారని మంత్రి దానం నాగేందర్ అన్నారు. కొంతమంది టీడీపీ ఏజెంట్లే తనపై కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. తాను ఏ పోలీస్ అధికారినైన దూషించినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని తేల్చిచేప్పారు. వాస్తవాలు…