Friday, 13 November 2026

తెలంగాణ

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 4 దరఖాస్తులలో,బోర్ సమస్య ,టౌన్ ప్లానింగ్ ,దళితబందు ,డబుల్ బెడ్ రూమ్ సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు…

మహిళలకు బాలికలకు అండగా భరోసా సెంటర్ సేవలు

బాధితుల్లో భరోసాను కలిగిస్తున్న సిద్దిపేట భోరోసా సెంటర్ లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పిండంతో పాటు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం పూర్తి సహయ సహకారాలను అందిస్తుంది అడిషనల్ డిసిపి అడ్మిన్ యస్. మహేందర్ సిద్దిపేట…

వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

గుడిహత్నూరు ఎస్సై ప్రవీణ్ కుమార్ గూడిహత్నూర్ నవంబర్21 జనం సాక్షి, వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని గుడిహత్నూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు…

ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా ఎగురవేయాలి

ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా ఎగురవేయాలి అని ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు సత్యం ముదిరాజ్ అన్నారు. శనివారం మహాసభ గోడ పత్రిక ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ  రాష్ట్ర…

ఘనంగా ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం

వలిగొండ జనం సాక్షి న్యూస్ నవంబర్ 19: మండల పరిధిలోని పైల్వాన్ పురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం సర్పంచ్ తుమ్మల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛత రన్ సంపూర్ణ స్వచ్ఛత కోసం పరుగు ప్రపంచ మరుగుదొడ్డి…

దారుర్ జాతరను సందర్శించి ప్రార్ధనలు చేసిన జడ్పీటీసీ స్వప్నభాస్కర్

వికారాబాద్ జిల్లా, దారుర్ మండల కేంద్ర సమీపంలో ప్రతి సంవత్సరం జరిగే..దక్షిణ భారతదేశంలోనే క్రైస్తవుల అత్యంత నమ్మకం,భారీ జాతరగా పేరు గాంచిన  దారుర్ 100వ జాతర  కార్యక్రమంలో పాల్గొని ప్రార్ధనలు చేసిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్..ఈ సందర్భంగా ఎంతో…

బీజేపీ తోనే దేశం అభివృద్ధి

-చింతలగట్టు సుధీర్ కుమార్ జహీరాబాద్ నవంబర్ 19 (జనంసాక్షి) బీజేపీ తోనే దేశం అభివృద్ధి అని  చింతల్ ఘట్ సుధీర్ కుమార్ అన్నారు. గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తన శ్రేయోభిలాషులతో…

భాజపా సైనికులు అంతా సిద్ధంగా ఉండండి

ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు *జిల్లా  పార్టీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి. మిర్యాలగూడ, జనం సాక్షి.  మునుగోడు ఎన్నికల అనంతరం  రాష్ట్రంలో రోజురోజుకు ఎన్నికల వాతావరణ సందడి  స్పష్టంగా కనిపిస్తుందని జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు…

సేవాలాల్ మరియమ్మ జయంతికి ఆహ్వాన పత్రిక అందజేత బషీరాబాద్

  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గీ గ్రామంలో జరుగుతున్న సేవలల్ మరియమ్మ మొదటి జయంతి ఈ నెల 27,28,29 తేదీలలో ఘనంగా నిర్వహిస్తామని  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు విట్టల్…

సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్ మండలం లోని  సత్వర్, బుర్డిపాడ్, తుంకుంట, కొత్తుర్ బి గ్రామాలలో 80 లక్షల ప్రత్యేక అభివృద్ది నిధులతో సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి…