విద్యార్థులకు వైద్య పరీక్షలు-ఆయుష్ వైద్య అధికారిని సంధ్యారాణి.
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 19 మోడల్ స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు శనివారం నిర్వహించినట్లు ఆయుష్ వైద్య అధికారిని సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా వైద్య అధికారిని సంధ్యారాణి మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయుష్ వైద్యశాల…




