పోడు భూముల పట్టాలివ్వడం చారిత్రాత్మక నిర్ణయం
టిఆర్ఎస్ ముత్యం గారి సంతోష్ కుమార్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీహరి సొసైటీ చైర్మన్ చిన్నారపు ప్రభాకర్ జనం సాక్షి/ కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో పోడు భూముల గ్రామసభ సర్పంచ్ ఉమారాణి శ్రీకాంత్ అధ్యక్షతన శనివారం జరిగింది. …



