Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

పెను ప్రళయం సృష్టించనున్న లెహర్‌ తుపాను

అప్రమత్తంగా ఉండండి : వాతావరణశాఖ విశాకపట్టణం, నవంబర్‌ 26 (జనంసాక్షి) : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘లెహర్‌’ తుపాను స్థిరంగా కొనసాగుతుంది. పోర్టు బ్లెయిర్‌కు 300 కి.మీ. దూరంలో తీవ్ర పెను తుపాను కేంద్రీకృతమైంది. కళింగపట్నానికి ఆగ్నేయ దిశలో…

యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ

జైపాల్‌ రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం చేయకుండానే ఇక్కడ నివసించే సీమాంధ్రులకు రక్షణ కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖకు న్యాయపరమైన సలహాలు ఇచ్చామని కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను…

సీమాంధ్రకు కర్నూలు రాజధాని చేయండి

– కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : సీమాంధ్రకు కర్నూల్‌ రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండేతో భేటీ అయిన ఆయన ఈమేరకు ఆయనకు విన్నవించారు.…

నేడు జీవోఎం కీలక భేటీ

తుది మెరుగులు దిద్దే అవకాశం 28న కేబినెట్‌కు బిల్లు డిసెంబర్‌ 9న పార్లమెంట్‌కు.. న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం…

ఆరుషి హత్యకేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు కోర్టు జీవితఖైదు విధించింది. ఆరుషి, హేమరాజ్‌ జంట హత్యల కేసులో నిందితులైన రాజేష్‌ తల్వార్‌ దంపతులపై ఘజియాబాద్‌ సీబీఐ న్యాయస్థానం మంగళవారం…

విభజన తర్వాత కూడా వివాదాలు పరిష్కరించుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందే హైదరాబాద్‌పై హక్కులు, నదీ జలాల కేటాయింపు, అప్పులు, ఆస్తుల బదలాయింపు, విద్యుత్‌, వనరుల పంపిణీ ఇతరత్రా వ్యవహారాలన్నీ చక్కబెట్టాలని సీమాంధ్ర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. వారిలో ఎక్కువ మంద నదీ జలాలు, విద్యుత్‌, వనరులు,…

తెలంగాణ ముసాయిదా రాగానే అసెంబ్లీని సమావేశ పర్చండి

– మంత్రి జానారెడ్డి – గవర్నర్‌ను కలిసిన టీకాంగ్రెస్‌ మంత్రులు హైదరాబాద్‌, నవంబర్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ ముసాయిదా అసెంబ్లీ అభిప్రాయం కోసం రాష్ట్రపతి వద్దనుంచి రాగానే శాసనసభను సమావేశ పరచాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు…

పేదరిక నిర్మూలన కాంగ్రెస్‌కే సాధ్యం : రాహుల్‌

అజ్మీర్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : దేశంలో పేదరిక నిర్మూలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అజ్మీర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల…

ఎంపీ, మిజోరాంలో భారీ పోలింగ్‌

మధ్యప్రదేశ్‌లో 70 శాతం మిజోరాంలో 80 శాతం నమోదు మధ్యప్రదేశ్‌, మిజోలలో పోలింగ్‌ ప్రశాంతం న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) : మధ్యప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీకి నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యప్రదేశ్‌లోని 230 నియోజకవర్గాల్లోనూ, మిజోరంలోని…

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

371(డి)కి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు హైదరాబాద్‌పై పాక్షిక ఆంక్షలు ఉండొచ్చు సోనియాతో భేటీ అనంతరం జైపాల్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) : శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుదని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. ఎలాంటి…