Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

డిసెంబర్‌ 20లోగా అసెంబ్లీ సమావేశం కావాల్సిందే

ప్రోరోగ్‌ కుదరదు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : డిసెంబర్‌ 20లోగా అసెంబ్లీ సమావేశం కావాల్సిందేనని, ఈ మధ్యలో ప్రోరోగ్‌ అంటూ రాద్దాంతం చేయడం తగదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి…

రాయల తెలంగాణ ప్రజల డిమాండ్‌ కాదు

పది జిల్లాల తెలంగాణే : కోదండరామ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : రాయల తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ కాదని, అది కేవలం తెలంగాణ అంశాన్ని సాగదీయడానికి సీమాంధ్ర నాయకులు చేస్తున్న డిమాండ్‌ అని తెలంగాణ…

అన్నీ తర్వాతే చూసుకుందాం

గో హెడ్‌ అన్నీ తర్వాతే చూసుకుందాం ముందు తెలంగాణ ఏర్పాటు చేయండి మేడంతో జీవోఎం కీలక సమావేశం శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందే : సోనియా న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు…

ప్రజలు కోరుకోని రాయల తెలంగాణ ఎందుకు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచడానికో, తోవకు తెచ్చుకోవడానికో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌ అధిష్టానం చిత్ర, విచిత్రమైన ప్రత్యామ్నాయాలను ప్రచారంలో పెడుతోంది. వాటిలో ఇటీవల కాలంలో ప్రబలంగా వినిపిస్తున్నది రాయల తెలంగాణ. తెలంగాణలోని…

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

జీవోఎంకు సోనియాహుకుం న్యూఢిల్లీ, నవంబర్‌24 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిందేనని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టిని ఆదేశించినట్టు ఢీల్లిలో జోరుగా ప్రచారం సాగుతుంది. లేని పక్షంలో తప్పుడు…

బెంగళూరులో రాజధానికి తప్పిన పెనుముప్పు

బెంగుళూరు, నవంబర్‌ 24 (జనంసాక్షి) బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఆదివారం నగరంలోని సిటీ రైల్వే స్టేషన్‌ వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఉదయం ప్రయాణికులు లేని సమయంలో వెనుకకు…

మధ్యప్రదేశ్‌, మిజోరాంలలో నేడు పోలింగ్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 24 (జనంసాక్షి) : మధ్యప్రదేశ్‌, మిజోరంలలో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభం కానున్నది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బిజెపి మధ్య ప్రధాన పోరు కాగా.. మిజోరంలో కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీలు…

తరుణ్‌ తేజ్‌పాల్‌ను ఎప్పుడైనా ప్రశ్నించే అవకాశం

న్యూఢిల్లీ, నవంబర్‌ 24 (జనంసాక్షి) : తరుణ్‌ తేజ్‌పాల్‌ను ఎప్పుడైన ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమా చారం. తెహెల్కా ఎ డిటర్‌ తరుణ్‌ తేజ్‌ పాల్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్ప డినట్లుగా ఆరోపిం చిన తెహెల్కా…

అసెంబ్లీ ప్రొరోగ్‌ అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులదే

శ్రీధర్‌బాబు సహకరించొద్దు జేఏసీ చైర్మన్‌ కోదండరాం కరీంనగర్‌, నవంబర్‌ 24 (జనంసాక్షి) : అసెంబ్లీ ప్రొరోగ్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులపై ఉందని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ…

పొంచి ఉన్న లెహర్‌ పెను తుపాను

అప్రమత్తంగా ఉండండి : పార్థసారధి విశాఖపట్నం, నవంబర్‌ 24 (జనంసాక్షి) హెలెన్‌ తుపాన్‌ బలహీన పడుతోందని ఊపిరి పీల్చుకున్న సమయంలోనే కోస్తా తీరప్రాంతంపై మరో భీకర తుపాను పొంచి ఉందని సమాచారం. దీనికి వాతావరణ శాఖ అధికారులు లెహర్‌గా…