Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని సహించం : దేవీప్రసాద్‌

టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు దేేవీప్రసాద్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని సహించబోమని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ తెలిపారు. రాష్ట్ర విభజన సమస్యను పరిష్కరిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ పై పెత్తనాన్ని…

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా శ్రీధర్‌బాబు!

హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందే తెలంగాణ పీసీసీ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నియమించనున్నట్లు తెలిసింది. ఈమేరకు శ్రీధర్‌బాబు శుక్రవారం…

తెలంగాణపై అసెంబ్లీలో ఓటింగ్‌ ఉండదు

అభిప్రాయ సేకరణకే బిల్లు : బొత్స హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అసెంబ్లీలో ఓటింగ్‌ ఉండబోదని, కేవలం అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే బిల్లు శాసనసభ ముందుకు వస్తుందని పీసీసీ అధ్యక్షుడు…

అవినీతిలో భాజపా ప్రపంచ చాంపియన్‌

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ రాయ్‌పూర్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) : అవినీతిలో భారతీయ జనతా పార్టీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ సాధించిందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. బీజేపీపై, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌పై ఆయన నిప్పులు చెరిగారు. రమణ్‌సింగ్‌ ప్రభుత్వం…

ఫిలిప్పీన్స్‌లో ప్రళయం

ప్రపంచంలోకెల్ల అతిపెద్ద తుపాను మనాలీ, నవంబర్‌ 8 (జనంసాక్షి) : ఫిలిప్పీన్స్‌లో పెను ప్రళయం సంభవించింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన తుపానులకంటే భయంకరమైన ప్రళయం వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. పెను తుపాను ధాటికి శుక్రవారం నాటికి 156…

సీడబ్ల్యూసీ నిర్ణయమే విభజనకు దిక్సూచీ

కిరణ్‌ తెలంగాణను ఆమోదించారు కేంద్ర నిర్ణయానికి కట్టుబడతాడు ఆంటోనీ కమిటీ రిపోర్ట్‌ జీవోఎంకు వెళ్లదు మేడం పరిశీలించాకే కమిటీకి.. : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 8 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయమే ఆంధ్రప్రదేశ్‌ విభజనకు…

ఛత్తీస్‌గఢ్‌ను సర్వనాశనం చేశారు

పేదరికాన్ని వృద్ధి చేశారు అధికారమిస్తే చేతల్లో చూపిస్తాం : సోనియా రాయ్‌పూర్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందని, పేదరికాన్ని ఎంతో వృద్ధిలోకి తెచ్చిందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. సరైన ప్రభుత్వం…

పంచాయతీలను పటిష్టం చేస్తాం

నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ బంధం బలమైనది : రాహుల్‌ జమ్మూ, నవంబర్‌ 7 (జనంసాక్షి) గ్రామ పంచాయతీలను పటిష్టం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఉపా ధ్యక్షుడు రాహు ల్‌గాంధీ అన్నా రు. సర్పం చుల హక్కుల కోసం తమ…

మెట్రో రైలు పనులకు ముడుపులివ్వలేదు

ఎల్‌అండ్‌టీ సీఈవో వీడీ గాడ్గిల్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి) : మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరికీ ముడుపులివ్వలేదని ఎల్‌అండ్‌టీ సీఈవో వీడీ గాడ్గిల్‌ తెలిపారు.   గురువారం హైదరాబాద్‌లో ఆయన  మెట్రో ప్రాజెక్టు ఎండి ఎన్‌విఎస్‌ రెడ్డితో కలిసి…

ఎన్నికల పేర ప్రజలపై తీవ్ర నిర్బంధం

బహిష్కరణకే కట్టుబడ్డామన్న మావోయిస్టు పార్టీ బస్తర్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి) : ఎన్నికల పేరిట భారత ప్రభుత్వం ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని మోపిందని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి రామన్న ఆందోళన వ్యక్తం చేశారు.…