Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

హైదరాబాద్‌పై కిరికిరి వద్దు

తాత్కాలికంగానే ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలు తెలంగాణ సర్కారుకే జీఓఎంకు ఎంఐఎం నివేదిక హైదరాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై ఎలాంటి కిరికిరి వద్దని, ప్రజల ఆకాంక్షమేరకు పది జిల్లాలతో కూ డిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయా…

సికింద్రాబాద్‌లో ఘోరం యువతిపై జవాన్ల అత్యాచారయత్నం

సికింద్రాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి) : రక్షణ కల్పించాల్సిన జవాన్లే మానవ మృగాలుగా మారారు. ఓ యువతిపై ముగ్గు రు జవాన్లు అత్యాచారయత్నానికి ఒడిగ ట్టారు. సికింద్రాబాద్‌ పరిసర ప్రాం తాల్లో స్నేహితుడితో కలిసి ఉన్న యువతిపై ముగ్గురు…

‘ఆంటోని’ పార్టీ కమిటీ అన్నారు జీఓఎంకు చెప్పండంటే దాటవేస్తున్నారు

చంద్రబాబుది ద్వంద్వ విధానం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీని…

సీడబ్ల్యూసీ తీర్మానం యథాతథంగా అమలు చేయాలి : నాగం జనార్ధన్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి) : సీడబ్ల్యూసీ తీర్మానం యథాతథంగా అమలు చేయాలని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశా రు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యుడు శ్రీని…

భారత సరిహద్దులో ఘనంగా దివాళి సంబరాలు

న్యూఢిల్లీ/శ్రీనగర్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి) : నిత్యం కవ్వింపులు.. కాల్పులతో దద్దరిల్లే భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దులో ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి పర్వదినం సందర్భంగా ఇరు దేశాల సరిహద్దులో సైనికులతు ఘనంగా దీపావళి పండుగను జరుపుకున్నారు. బోర్డన్‌ సెక్యూరిటీ…

విజయనగరంలో రైలు ప్రమాదం 8 మంది మృతి

హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి) : విజయనగరం జిల్లా కొట్లాం వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం తెల్లవారుజామున…

మాఫియాగా మారిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ : నారాయణ

హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి) : ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మాఫియాగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ఆరోపించారు. నగరంలోని మ గ్దుం భవన్‌లో ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో ప్రైవేట్‌ బస్సుల…

జీవోఎంకు సీపీఎం దూరం : రాఘవులు

హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి లేఖ రాయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపిన లేఖపై స్పందించాల్సిన అవసరం…

ఏపీ భవన్‌ మాదే.. నిజాం ఆస్తులన్నీ తెలంగాణావే

371-డీ రెండు రాష్ట్రాల్లో అమలు చేయండి జీవోఎంకు తెరాస లేఖ హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి) : ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ తెలంగాణదేనని, 1956కు ముందు నిజాం నిర్మించిన భవనాలు, ఆస్తులన్నీ తెలంగాణకే దక్కాలని టీఆర్‌ఎస్‌ డిమాం డ్‌…

ఇదే చివరి నవంబర్‌ 1 నిరసన

గన్‌పార్క్‌ వద్ద నిరసన దోచుకున్నవాళ్లే హైదరాబాద్‌పై హక్కులడుగుతున్నారు : కోదండరామ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) : నవంబర్‌ 1న ఇదే చివరి నిరసన అని, వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణలో విద్రోహ దినంగా పాటించే అవసరం రాదని…