Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

మంచి వర్షాలు కురిసాయి

ద్రవోల్బణం తగ్గుతోంది విత్తమంత్రి ఆశాభావం న్యూఢిల్లీ, నవంబర్‌ 1 (జనంసాక్షి) : ఈ యేడాది మంచి వర్షాలు కురిసాయని, దాని ప్రభావంతో ఐదేళ్ల గరిష్ట స్థాయిలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నమోదైందని ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. శుక్రవారం…

రాష్ట్ర అవతరణ వేడుకలు ఇక ఉండవేమో!

పరిస్థితి అనిశ్చితంగా ఉంది తెలుగుతల్లిని వేడుకుంటూ సీఎం కిరణ్‌ నిర్వేదం హైదరాబాద్‌, నవంబర్‌1 (జనంసాక్షి) : రాష్ట్ర అవరతరణ వేడుకలు ఇకపై ఉండవేమోనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్‌…

నెరవేరనున్న చిరకాల స్వప్నం

ఉద్యోగులకు హెల్త్‌కార్డులు హైదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరింది. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. 174,…

బస్తర్‌లో మావోయిస్టుల భయం

వేలికి సిరా చుక్కలేకుండా ఎన్నికల నిర్వహణ యోచన బస్తర్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మావోయిస్టుల భయం పట్టుకుంది. మావోయిస్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్న బస్తర్‌ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.…

acతెలంగాణ అంతటా బ్లాక్‌డే

పలుచోట్ల ఉద్రిక్తత అవతరణ వేడుకలకు టీ మంత్రులు దూరం ఖాళీ కుర్చీలు జనం లేక వెలవెలబోయిన ‘ఉత్సవం’ హైదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని ‘బ్లాక్‌ డే’గా పాటించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన…

చంద్రబాబుకు తెలంగాణ సెగ : నల్లజెండాలతో నిరసన తెలిపిన ప్రజలు

నల్లగొండ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాలోని దామరచర్లకు చేరుకున్నారు. చంద్రబాబుకు తెలంగాణవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. తెలంగాణ వాదులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల దాడిలో ఇద్దరు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా…

ఖమ్మం జిల్లాలో ధూం తడాఖ

విజయమ్మకు చుక్కలు చూపిన పోరుబిడ్డలు సమైక్యదేవ్‌కు చెప్పల్‌ కా పూజ క్యాన్వాయ్‌పై కోడిగుడ్లు అడుగడుగునా మార్మోగిన జై తెలంగాణ వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలిని వెనక్కు పంపిన పోలీసులు ఖమ్మం, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలను వంచిస్తూ సమైక్య…

మూడు రోజుల్లో నివేదిక

ఇరు రాష్ట్రాల్లో పటిష్టమైన పోలీస్‌ అన్ని శాఖలను సంప్రదించి సమగ్ర సమాచారం సేకరించాం టాస్క్‌ ఫోర్స్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, సీమాంధ్రగా విభజిస్తున్న తరుణంలో ఇరు ప్రాంతాల్లో శాంతి భద్రతలు…

పోతేపొండి! పార్టీలో ఉండి అధిష్టానాన్ని విమర్శించొద్దు

ధిక్కార నేతలపై బొత్సా ఫైర్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు సం బంధించి వివిధ అంశాలపై చర్చించేం దుకు కేంద్ర ప్రభు త్వం అఖిలపక్ష సమా వేశం ఏర్పాటు చేయ డాన్ని పీసీసీ చీఫ్‌…

అఖిల భారత సర్వీసుల్లో గులాంగిరి వద్దు

నిర్ణీతకాలం వరకూ బదిలీలు చేయొద్దు రాజకీయ నేతల మౌఖిక ఆదేశాలు పాటించాల్సిన పనిలేదు సుప్రీం సంచలన తీర్పు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : అఖిల భారత సర్వీసుల్లో రాజకీయ ప్రాబల్యం తగ్గించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నడుం బిగించింది.…