Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

నచ్చకపోతే నెహ్రూ విడిపోమన్నడు : డీకే అరుణ

తెలంగాణ, ఆంధ్రా ప్రాంతా లను కలిపి ఆంధ్రప్రదేశ్‌ రా ష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడే అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఇష్టం లేనప్పుడు విడిపో వచ్చన్నారని రాష్ట్రసమాచారశాఖ మంత్రి డీకే అరుణ గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై సీఎం ఇలా నోటికొచ్చినట్లు…

కిరణ్‌ కుర్చీ దిగి మాట్లాడు

అధిష్టానాన్ని ధిక్కరించడంపై కాంగ్రెస్‌ వర్గాల ఫైర్‌ 60 ఏళ్ల ఆకాంక్షపై ఏమంటవ్‌ : జానా నచ్చకపోతే నెహ్రూ విడిపోమన్నడు : డీకే అరుణ నీవు సీల్డ్‌ కవర్‌ సీఎం : దామోదర రాష్టాన్ని విభజిస్తే సమస్యలొస్తాయని అంటు న్నావ్‌,…

కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం

కాశ్మీర్‌తో సహా అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధం ప్రధాని మన్మోహన్‌ ఐరాస : జమ్మూ కాశ్మీర్‌ భారత్‌లో ఓ భాగమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. అమెరికా పర్యటన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద యంత్రాంగాన్ని మూసివేయాలని…

తెలంగాణపై మాటమీద నిలబడండి

హైదరాబాద్‌ రాజధానిగా 10 జిల్లాల రాష్ట్రం ఇవ్వండి శీతాకాల సమావేశాల్లో బిల్లు తెస్తే పూర్తి మద్దతు : సుష్మా వేయిమంది కిరణ్‌లు వచ్చిన తెలంగాణను అడ్డుకోలేరు బరిగీసి పోరాడుదాం.. ఆత్మబలిదానాలొద్దు : కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి)…

ఒక్కనిమిషం కూడా సీఎంగా ఉండే అర్హత లేదు

– కిరణ్‌ ఇక దిగిపో – హరీష్‌రావు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27(జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సమైక్యవాదిగా వ్యవహరిస్తున్న ఆయనకు ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. శుక్రవారం…

పోయేకాలం.. నేను సమైక్యాంధ్ర సీఎంనే

దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పినప్పుడల్లా మరింతగా పనిచేయాలనిపించింది సమైక్యాంధ్ర కోసం సీఎం సీటునైనా వదులుకుంటా -కిరణ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : నేను సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రినేనని కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మీడి…

స్వపక్షంలో విపక్షం.. నేరస్తుల్ని రక్షిస్తారా

ఆదేం ఆర్డినెన్స్‌.. నాన్సెన్స్‌ చించి పారేయాలి ప్రభుత్వ నిర్ణయంపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్‌ ఇచ్చారు. నేర…

ఎంతైనా ప్రభువులు కదా.. 2జీ స్కాంలో ప్రధాని, చిదంబరానికి క్లీన్‌చీట్‌

న్యూడిల్లీ  సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : 2జీ స్పెక్ట్రామ్‌ కే టాయింపు కేసు లో ప్రధాని మన్మో హన్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి పి.చిదం బరానికి సంయుక్త పార్లమెంటరీ సం ఘం (జేపీపీ) క్లీన్‌చీట్‌ ఇచ్చింది. ఈ కుంభకోణంలో…

యువరాజు తలచుకుంటే.. రాహుల్‌ అభ్యంతరాలు కేబినెట్‌లో చర్చిస్తాం

ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ : నేరచరితులకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు పై కేంద్రం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌ విషయంలో ఏఐసీ సీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లేవనెత్తిన అంశాల ను కేబినెట్‌లో చర్చిస్తామని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు.…

జనభేరికి ఆంక్షలు విధిస్తే సహించం

మా సహనాన్ని పరీక్షించొద్దు జగన్‌ ఊరేగింపుకు ఎలా అనుమతించారు : కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : సకల జన భేరికి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే సహించబోమని టీ-జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదం డరాం హెచ్చరించారు. సకల…