Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

బంద్‌ గ్రాండ్‌ సక్సెస్‌

స్వచ్ఛందంగా పాటించిన పది జిల్లాలు హైదరాబాద్‌లో కనీవినీ ఎరుగని బంద్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా టీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. పది జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా…

రణరంగమైన ఓయూ

విచ్చలవిడిగా బాష్పవాయు ప్రయోగం శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి రణరంగమైంది. విద్యార్థుల శాంతిర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనలు, లాఠీచార్జీలు, బాష్పవాయు…

సీఎం తీరును వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దీక్ష

అనుమతించిన స్పీకర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : సొంత గడ్డ మీద తమ హక్కులకే రక్షణ లేకుండా పోయిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశా రు. సొంత గడ్డపై నిరసన తెలిపే హక్కు కూడా లేదా?…

దారిపొడవునా సీమాంధ్ర గుండాల దాదాగిరీ

ఓయూ జాక్‌ నేత బాలరాజుపై సామూహిక దాడి సభలో జై తెలంగాణ అంటే కుర్చీలతో దాడి ఒళ్లు మండి.. గుండె పగిలి సభలోకి దూసుకొచ్చి జై తెలంగాణ అని నినదించిన కానిస్టేబుల్‌ ఉపన్యాసాలతో తెలంగాణపై విషం కక్కిన ఏపీఎన్‌జీవోలు…

అది సభకాదు దురాక్రమణ

తెలంగాణ ప్రజలపై దాడి సభను అడ్డుకుంటాం : మందకృష్ణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో జరుగుతున్న ఏపీఎన్జీఓలది సభ కాదని, అది తెలంగాణ ప్రజలపై దాడి అని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన …

సిటీ కాలేజీ, గన్‌పార్క్‌ వద్ద ముల్కీ అమరులకు ఘనంగా నివాళి

హైదరాబాద్‌ సిర్ఫ్‌ హమారా నినదించిన పోరుబిడ్డలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొట్టిన వారికి వ్యతిరేకంగా ఉద్యమించి రాజ్యహింసలో మృతిచెందిన ముల్కీ అమరవీరులకు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఐదుగురు యువకులు…

ఏపీఎన్‌జీవోల సభకు రాజకీయ నాయకులొస్తే అరెస్టు

హైదరాబాద్‌ సీపీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఏపీఎన్జీఓలు తెలంగాణకు గుండెకాయగా ఉన్న హైదరాబాద్‌లో బహిరంగసభకు ఉద్యోగులు మినహా మిగతావారిని అనుమతించబోమని నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. సభ 19 షరతులతో కూడిన అనుమతి…

హైకోర్టులో హై టెన్షన్‌

నిబంధనలు ఉల్లంఘించి సీమాంధ్ర న్యాయవాదుల మానవహారం తెలంగాణ న్యాయవాదులను రెచ్చగొట్టిన సీమాంధ్రులు ప్రతిఘటించిన టి. అడ్వకేట్లు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : హైకోర్టు ఆవరణలో హైటెన్షన్‌ నెలకొంది. నిబంధనలు ఉల్లంఘించి సీమాంధ్ర న్యాయవాదులు కోర్టు ఆవరణలో మానవ…

తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతున్న బంద్‌

పలు ప్రజాసంఘాల సంపూర్ణ మద్దతు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఏపీఎన్‌జీవోలు సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో శనివారం ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించతలపెట్టిన సభకు ముఖ్యమంత్రి ఏకపక్షంగా అనుమతి ఇప్పించడాన్ని వ్యతిరేకిస్తూ టీ జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన…

హైదరాబాద్‌లో విధ్వంసానికి సీమాంధ్ర గుండాలొస్తున్నారు

  రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు మనం సంయమనం పాటిద్దాం : హరీశ్‌రావు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి): హైదరాబాద్‌లో విధ్వంసం చేసేందుకు బెజవాడ రౌడీలు.. రాయలసీమ గూండాలు, ఫ్యాక్షనిస్టులు వస్తున్నారని, ఈ కుట్ర వెనుక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి…