కోడ్ కూసింది
మోగిన పంచాయతీ నగార ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 13న నామినేషన్ల స్వీకరణ 14న పరిశీలన, 15న తిరస్కరణ 17న ఉపసంహరణ 21,491 పంచాయతీలకు ఎన్నికలు 23, 27, 31 తేదీల్లో పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు : రమాకాంతరెడ్డి హైదరాబాద్,…
మోగిన పంచాయతీ నగార ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 13న నామినేషన్ల స్వీకరణ 14న పరిశీలన, 15న తిరస్కరణ 17న ఉపసంహరణ 21,491 పంచాయతీలకు ఎన్నికలు 23, 27, 31 తేదీల్లో పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు : రమాకాంతరెడ్డి హైదరాబాద్,…
న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) : ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ప్రజలకు కనీసం ఆహార భద్రత కల్పించాలనే స్పృహ పాలకులకు ఇన్నాళ్లకు కలిగింది. పట్టెడన్నం కూడా దొరకక సంభవిస్తున్న ఆకలి చావుల నివారణకు ఒక్క అడుగు ముందుకు…
ప్రభుత్వరంగ బ్యాంకులను కోరిన చిదంబరం న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) : ప్రభుత్వరంగ బ్యాంకర్లు వడ్డీ రేటును తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం కోరారు. బుధవారం బ్యాంకర్లతో జరిగిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రపంచ…
న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) : ‘పంజరంలో బందీ’ అయిన సీబీఐకి విముక్తి కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు…
తీరు మార్చుకుంటే ఆలోచిస్తాం : పుతిన్ మాస్కో, (జనంసాక్షి) : అమెరికా మోస్ట్ వాంటెడ్ ఎడ్వర్డ్ స్నోడెన్కు ఆశ్రయం ఇవ్వడంపై రష్యా తర్జనభర్జన పడుతుంది. అమెరికా నిఘా విభాగం మాజీ కాంట్రాక్టర్ స్నోడెన్కు ఆశ్రయం కల్పించే దేశాలపై ఆంక్షలు…
రౌండ్ టేబుల్ సమావేశం యథాతథం : కోదండరామ్ హైదరాబాద్, జూలై 3 (జనంసాక్షి) : తెలంగాణ వచ్చే వరకూ పోరు కొనసాగుతుందని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్…
ఆలస్యమైతే పరిస్థితి అదుపు తప్పుతుంది : జానా హైదరాబాద్, జూలై 2 (జనంసాక్షి) : విద్వేషాలు, వైషమ్యాలు పెరుగకముందే ప్రాంతాలుగా విడిపోయి.. ప్రజలుగా కలిసుందామని మంత్రి జానారెడ్డి సీమాంధ్ర నేతలకు పిలుపునిచ్చారు. సామరస్యానికి, అభివృద్ధికి ఇరు ప్రాంతాల నేతలం…
ఐతే మాటమీదుండు న్యూఢిల్లీ, జూలై 2 (జనంసాక్షి) : తన అభిప్రాయమే ప్రజలందరిదీ అని భ్రమించే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళశారం మళ్లీ చిందులు వేశారు. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడితే రాజకీయాల నుంచి…
రూ. 2,500 కోట్లకు పైగా పట్టివేత రహస్యంగా తరలిస్తుండగా పట్టుకున్న ఎన్ఐఏ, ఐటీ ముంబై, జూలై 2 (జనంసాక్షి) : ముంబయిలో వేళ్లూనుకున్న హవాలా రాకెట్ రక్కసి వెలుగు చూసింది. గుట్టుగా తరలిస్తున్న భారీ నిధి రట్టయింది. వాణిజ్య…
ప్రభుత్వాలు మారిన కలకాలం ‘బంగారుతల్లి’ లాంఛనంగా ప్రారంభించిన సీఎం హైదరాబాద్, జూలై 2 (జనంసాక్షి) : ఎన్నికల వేళ ఉద్యోగాల జాతరకు తెరతీసింది రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో కోడ్ అమల్లోకి రాకముందే భారీ సంఖ్యలో…