Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

బైరెడ్డి దీక్షకు మంద కృష్ణ జై

హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి) : రాయలసీమ హక్కుల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేపట్టిన రాయలసీమ సింహగర్జన దీక్షకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ జై కొట్టారు. రాయల తెలంగాణ పేరిట రాయలసీమను విచ్ఛిన్నం చేసే…

ఆహార భద్రత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : ఆహార భద్రత పథకం ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఆహార భద్రత ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం సంతకం చేశారు. దీంతో తక్షణమే ఈ పథకం అమల్లోకి రానుంది. ప్రస్తుతం…

మధ్యప్రదేశ్‌ మంత్రి రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణలతో వైదొలిగిన ఆర్థిక మంత్రి భోపాల్‌, జూలై 5 (జనంసాక్షి) :లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌ ఆర్థిక మంత్రి రాఘవ్‌జీ (79) వైదొలిగారు. శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ…

తెలంగాణపై త్వరలో నిర్ణయం

షిండేతో దిగ్విజయ్‌ భేటీ విభజనపై చర్చ ఆలస్యం కావడం వల్లే వేయి మంది బలిదానం దిగ్విజయ్‌తో కోదండరామ్‌ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల…

తెలంగాణ ఇచ్చేయండి

రాయల తెలంగాణ వద్దు : బైరెడ్డి హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి) : తెలంగాణ ఇచ్చేయండి.. రాయండి తెలంగాణ మాత్రం వద్దని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం…

అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నేత ప్రసాద్‌పై హత్యాయత్నం

కత్తితో పొడిచి కాల్పులు జరిపిన దుండగులు ఇది పోలీసుల పనే : వరవరరావు నెల్లూరు, జూలై 4 (జనంసాక్షి) : అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు గంటి ప్రసాద్‌పై పట్ట పగలే హత్యాయత్నం చేశారు. నెల్లూర్‌లో గురువారం…

ఆర్టీసీలో సమ్మె హారన్‌

చర్చలు విఫలం రాత్రి నుంచే బస్సులు బంద్‌ ఈయూ, టీఎంయూ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె హారన్‌ మోగింది. గురువారం అర్ధరాత్రి తర్వాత బస్సులు బంద్‌ చేస్తున్నట్లు ఆర్టీసీ గుర్తింపు…

రంజాన్‌కు కట్టుదిట్టమైన చర్యలు

ఏర్పాట్లపై సీఎం సమీక్ష హైదరాబాద్‌, జులై 4 (జనంసాక్షి) : ముస్లిం పవిత్ర మాసం రంజాన్‌ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూబ్లీ హాలులో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రంజాన్‌ …

ఈజిప్టు తాత్కాలిక అధ్యక్షుడిగా అడ్లీ మహమూద్‌

గృహ నిర్బంధంలో మొర్సీ గద్దె దించిన సైన్యం కైరో, జూలై 4 (జనంసాక్షి) : ఈజిప్టు తాత్కాలిక అధ్యక్షుడిగా ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అడ్లీ మహమూద్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈజిప్టు అధ్యక్షుడు…

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే కావాలి

అఖిలపక్షంతో రాష్ట్రపతిని కలుస్తాం : కోదండరామ్‌ న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రమే కావాలని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకూ తమ…