Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

పోటెత్తిన ఉబ్బస రోగులు

కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ చేస్తున్న ప్రసాదం కోసం ఉబ్బస రోగులు పోటెత్తారు. ఎలాంటి అవాంఛనీయ…

కలహాల కమలం

రెండో రోజూ అద్వానీ డుమ్మా అద్వానీ ఇంటి ఎదుట భాజపా కార్యకర్తల ధర్నా రోడ్డునపడ్డ కాషాయ రాజకీయాలు పానాజీ, జూన్‌ 8 (జనంసాక్షి) : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సాక్షిగా పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి…

కన్నడ, తెలుగీయులది ఒకే సంప్రదాయం సిద్ధిరామయ్య

హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : కన్నడ, తెలుగీయులది ఒకే సంప్రదాయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య అన్నారు. రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు… రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావుకు ప్రత్యేక ధన్యవాదాలు… ఎందరో మహానుభావులు అందరికీ వందనలు అని ఆయన పేర్కొన్నారు.…

లడాయి ఆపొద్దు

తెలంగాణ వస్తుంది హైదరాబాద్‌లో తెలంగాణలో అంతర్భాగం కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : లడాయి ఆపొద్దు తెలంగాణ రాష్ట్ర వస్తుందని రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత, కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి…

లక్ష్మీనారాయణ బై.. బై

సొంత కేడర్‌కు బదిలీ హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ నుంచి సొంత కేడర్‌ మహారాష్ట్రకు లక్ష్మీనారాయణ వెళ్తున్నారు. లక్ష్మినారాయణను బదిలీ చేస్తూ ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి…

పసిడిపై రుణాలు ప్రోత్సహించొద్దు

వృద్ధి రేటు పెంచడమే లక్ష్యం రుతు పవనాలు, వర్షాలపై ఆశ ఆర్బీఐ గవర్నర్‌ సుబ్బారావు హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : పసిడిపై రుణాలను ప్రోత్సహించవద్దని ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు బ్యాంకర్లను కోరారు. 50 గ్రాములకు మించి…

జగన్‌, సబిత కోర్టుకు హాజరు

ధర్మాన, సబితను కస్టడీకి ఇవ్వండి కోర్టులో సీబీఐ మెమో హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : జగన్‌ అక్రమాస్తుల కేసులో శుక్రవారం జగన్‌, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. దాల్మియా వ్యవహారంపై సీబీఐ దాఖలు…

కేబినెట్‌ సమావేశంలో మంత్రుల మాటల యుద్ధం

స్వపక్షంలోనే విపక్షం జలయజ్ఞం వేస్ట్‌ అన్న జానా, మండిపడ్డ పొన్నాల ఉద్యోగుల కరువుభత్యం పెంపు స్థానిక సంస్థలో గెలుపు భారం మంత్రులపైనే.. ‘బంగారుతల్లి’కి ఆమోదం హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : కేబినెట్‌ సమావేశం మంత్రుల మధ్య మాటల…

మంథనిలో తెలంగాణ సత్తా చాటుదాం

శిక్షణ శిబిరంలో కేసీఆర్‌ ఆవేశపూరిత ప్రసంగం కరీంనగర్‌/మంథని, జూన్‌ 6 (జనంసాక్షి) : శ్రీధర్‌బాబు సీమాంధ్రకనుకూలంగా ఎందుకు మారిండని టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. గురువారం మంథనిలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల శిక్షణ తరగతుల్లో కేసీఆర్‌ ముఖ్య అతిథిగా…

విద్యుత్‌ డైరెక్టర్లు తెలంగాణకే కేటాయించాలి

దేవీప్రసాద్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, జూన్‌ 6 (జనంసాక్షి) : విద్యుత్‌ సౌధలోని రెండు డైరెక్టర్‌ పోస్టులు తెలంగాణ వారికే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధ ఎదుట తెలంగాణ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా…