పాక్ చేరుకున్న సరబ్‌జిత్ సింగ్ కుటుంబ సభ్యులు
విషమంగానే సింగ్ ఆరోగ్యం లాహోర్/ఇస్లామాబాద్, (జనంసాక్షి) : పాకిస్థాన్ జైల్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన సరబ్‌జిత్‌సింగ్ పరిస్థితి విషమించింది. లాహోర్‌లో జిన్నా ఆసుపత్రిలో భారతీయ ఖైదీ సరబ్‌జిత్ సింగ్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్‌లు అతను కోలుకునే…










