Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

రాష్ట్ర సర్కారు నిర్ణయం అభినందనీయం

– ఈటీసీఏ అధ్యక్షుడు కిరణ్‌ నిబంధనలకు విరుద్ధంగా గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి తీసుకువస్తామన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం అభినందనీ యమని ఎమిరైట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేష్‌ (ఈటీసీఏ) అధ్యక్షుడు కిరణ్‌…

ఉపాధి హామీ నగదు బదిలీకి వారధి : ప్రధాని

ఇది మరో ఆర్థిక విప్లవం : సోనియా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : ఉపాధి హామీ పథకం కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నగదు బదిలీకి వారధిలాంటిదని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన మహాత్మాగాంధీ…

ఎడారి బతుకుల్లో ఒయాసిస్‌

విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌లో ఇరుక్కుపోయినవారు 3వ తేదీలోపు దరఖాస్తు చేయండి ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామం మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెటల్స్‌ లో నిబందనలకు విరుద్దంగా ఉన్న ప్రవాసాంద్రులు రాష్టాన్రికి రావడానికి…

శంకర్రావుపై ఖాకీల జులుం .. నిరసనలకు తలొగ్గిన సర్కార్‌

విచారణకు ఆదేశం హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (జనంసాక్షి) : శంకర్‌రావుపై పోలీసుల జులుం, తదనంతర పరిణాలమాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆయన అరెస్టు సమయంలో పోలీసులు వ్యహరించిన తీరుపట్ల ప్రజా, దళిత సంఘాలతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు,…

వర్మ కమిషన్‌ సిఫార్సులపై ఆర్డినెన్స్‌

క్రూరనేరాలకు యావజ్జీవ ఖైదు అత్యాచారానికి 20 ఏళ్లు కారాగారం అసభ్య ప్రవర్తనకు గరిష్టంగా మూడేళ్ల జైలు న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) :మహిళలపై హింస, అత్యాచార నిరోధక ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రమండలి పచ్చాజెండా ఊపింది. అత్యాచార కేసుల్లో…

తెలంగాణపై ఈ నెల 20న చర్చిస్తాం

వాయలర్‌ రవి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి): తెలంగాణపై ఈ నెల 20న అంతాకలిసి మరోసారి చర్చిస్తామని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వయలార్‌ రవి చెప్పారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి,…

తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బహిష్కరణ

రైతుల ‘సహకారం ‘ మాకే లభించింది : బొత్స హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (జనంసాక్షి) : గోడదూకి జగన్‌ వైపు వెళ్లే ఎమ్మెల్యేల దూకుడుకు పిసిసి ముకుతాడు వేయబోతోంది. అలాంటి వారిపై సస్పెన్షన్‌ వేటు వేయడం ద్వారా నష్ట నివారణ…

ఎట్టకేలకు లోక్‌పాల్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

14 సవరణలు.. లోక్‌పాల్‌ పరిధిలోకి సీబీఐ న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి): ఎట్టకేలకు కొత్త లోక్‌పాల్‌ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్‌ గురువారంనాడు ఆమోదం తెలిపింది. 14సవరణలతో ఈ బిల్లును కేబినెట్‌ ఆమోదించినట్టు సిఎంఓలో సహాయమంత్రి వి.నారాయణ స్వామి…

అమానవీయంగా శంకర్రావు అరెస్టు

తీవ్ర అస్వస్థత .. ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌, జనవరి 31 (జనంసాక్షి) : మాజీ మంత్రి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్రా వును పోలీసులు గురువారం అమానవీయంగా అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్‌ భూ ముల విషయంలో ఆయనను అరెస్టు…