Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

న్యాయమడిగితే నేరమట !

ఉద్యమ దిగ్గజాలు కోదండరామ్‌, కేసీఆర్‌లకు కోర్టునోటీసులు విశాఖపట్నం, జనవరి 31 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ కోదండరాంలకు విశాఖ జిల్లా లోక్‌ అదాలత్‌ గురువారం సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 15న హాజరు…

ఆర్థిక సంస్కరణల ద్వారానే పేదరిక నిర్మూలన

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) : ఆర్థిక సంస్కరణల అమలుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమగ్రాభివృద్ధి సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకనుగుణంగా వృద్ధి…

తెలంగాణ కోసం బీటెక్‌, డిగ్రీ విద్యార్థుల ఆత్మబలిదానం

ఆజాద్‌ కూతలకు కలతచెంది తెలంగాణ కోసం బీటెక్‌, డిగ్రీ విద్యార్థుల ఆత్మబలిదానం హైదరాబాద్‌ /బీమదేవరపల్లి (జనంసాక్షి): తెలంగాణపై ఆజాద్‌ వ్యాఖ్యలకు కలత చెందిన ఇద్దరు విద్యార్థులు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థి ఉరివేసుకుని, కరీంనగర్‌ జిల్లా…

అన్నా నేతృత్వంలో కొత్త వేదిక

‘జనతంత్ర మోర్చా’ ఆవిర్భావం పాట్నా : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, రాజ్యంగ పరమైన సంస్థల స్వయం వికాసం, అవినీతి అంతమే లక్ష్యంగా జనతంత్ర మోర్చా ఏర్పాటు చేస్తున్నట్లు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే తెలిపారు. బుధవారం పాట్నాలోని…

జాతిపితకు రాజ్‌ఘాట్‌లో ఘన నివాళి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 30,జనంసాక్షి : మహాత్మా గాంధీ 65వ వర్థంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. గాంధీ మహాత్ముని సమాధిపై పుష్పగు చ్చాలు ఉంచారు. మతసామ రస్య ప్రార్ధనల్లో పాలుపం చుకున్నారు. అలాగే ఉప రాష్ట్రపతి…

తెలంగాణపై కాంగ్రెస్‌ పెద్దల తలోమాట

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం : చాకో మూడు ప్రాంతాలను ఒప్పించాలి : ఆజాద్‌ ఇంకొంచెం సమయం కావాలి : షిండే న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు తలో మాట…

గుదిబండగా మారిన రాజోలిబండ

ఆయకట్టుకు కన్నీరే యేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం సీమాంధ్ర సర్కారు వివక్షకు నిదర్శనం మహబూబ్‌నగర్‌, జనవరి 29 (జనంసాక్షి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన, అత్యల్ప వర్షపాతం గల జిల్లా మహబూబ్‌నగర్‌. దేశవ్యాప్తంగా నిర్మాణ మవుతున్న ప్రాజెక్టులు,…

ఆర్‌బీఐ నూతన ద్రవ్యపరపతి విధానం

కీలక వడ్డీ రేట్లు తగ్గింపు : దువ్వూరి ముంబయి, జనవరి 29 (జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంకు అఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం నాడు ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. త్రైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన అనంతరం వివరాలను …

కర్ణాటకను ముదురుతున్న సంక్షోభం

13మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు బెంగళూర్‌,జనవరి29 (జనంసాక్షి) : కర్ణాటక బిజెపిలు గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంక్షోభం ఇంకా వీడలేదు. తాజాగా 13మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి అసెంబ్లీ స్పీకర్‌ కెజి బోపయ్యకు సమర్పించారు. మాజీ…

అవి ఆత్మబలిదానాలు కావు

కాంగ్రెస్‌ హత్యలే : నాగం హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి): ఆత్మబలిదానాలతో తెలంగాణ రాదని తేలిపోయిందని రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయంలో విూడియాతో…