Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

పునరావాస కేంద్రాల వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌, నవంబర్‌12: రాష్ట్రంలోని వరదముంపునకు గురైన కోస్తా జిల్లాలకు బట్టలు, బియ్యం, వంటపాత్రలు తదితర పునరావాస సామాగ్రి తీసుకువెళ్ళే క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ‘రాహుల్‌ సేవ’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ,…

ప్రభుత్వానికి ఢోకా లేదు: బొత్స

మజ్లిస్‌తో చర్చిస్తామన్న పీసీసీ చీఫ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 12 (ఆర్‌ఎన్‌ఏ): ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నా తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు. మతతత్వ…

పింకీ మగాడే… తేల్చి చెప్పిన మెడికల్‌ రిపోర్ట్స్‌

కేసు ఫైల్‌ చేసిన కోల్‌కత్తా పోలీసులు కోల్‌కత్తా ,నవంబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ): లింగనిర్థారణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ అథ్లెట్‌ పింకి ప్రామినిక్‌కు చుక్కెదురైంది. వైద్య పరీక్షల్లో ఆమె మగాడని తేలింది. దీంతో కోల్‌కత్తా పోలీసులు పింకిపై రేప్‌ ,…

పాతబసస్తీలో పరిస్థితిప్రశాంతం

    హైదరాబాద్‌: నవంబర్‌ 12, (జనంసాక్షి): రాష్ట్ర రాజధానిలోని పాతబస్తీలో ప్రస్తుతం పరిస్తితి తమ అదుపులోనే ఉందని, పాతబస్తీ అంతా ప్రశాంతంగా ఉందని, ఎలాంటి అవాంచనీయ సంఘటనులు ఇప్పటి వరకు నమోదు కాలేదని డీసీపీ అకున్‌ సబర్వాల్‌…

కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి

హైదరాబాద్‌: నవంబర్‌ 12, జనంసాక్షి: ఎడారి దేశంలో మావాళ్లు ఎరక్కపోయి ఇరుక్కపోయారు..అక్కడా ఎటుచూసినా ఎండమావలే తప్ప ఏడుపును పట్టించుకొనేవారు ఎవరూలేరు..ఏం తిన్నరో ఎట్లున్నరో తెల్వదు..మొఖం చూపే దిక్కు లేదు..ములాఖత్‌ అసలేలేదు..పొట్టకూటి కోసం పరదేశం పోయారు..పనిచేసి పైసలు పంపిస్తమన్నారు..చేయని నేరానికి…

గాంధీజీ మునిమనుమడు ఎన్నిక

వాషింగ్టన్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి): అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కన్సాస్‌ స్టేట్‌ అసెంబ్లీకి భారత జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమడు ఎన్నిక య్యారు. 72 ఏళ్ల శాంతిగాంధీ విజేతగా నిలిచారు. కార్డియో వాస్క్యులర్‌ సర్జన్‌గా పనిచేసి పదవీ విరమణ…

మయన్మార్‌, కెంటకీలో స్వల్ప భూకంపం

మయన్మార్‌ : ఉత్తర మయన్మార్‌, కెంటకీలో ఈ రోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది, ఆదివారం ఉదయం ఉత్తర మయన్మార్‌లోని ఉత్తర మాండలేకి 117 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కంపించింది, రిక్టర్‌ స్కేలు పై దీని తీవ్రత…

మా సవాల్‌కు చంద్రబాబు స్పందించలేదు : హరీశ్‌రావు

హైద్రాబాద్‌, నవంబర్‌11(జనంసాక్షి): తెలంగాణకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన మోసంపై బహిరంగ చర్చకు సిద్దమని తాము విసిరిన సవాలుకు టీడీపీ నుంచి స్పందన లేదని టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు హరీష్‌రావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ సవాలుకు…

ప్రధాని విందు దౌత్యం

  ఎఫ్‌డీఐలను వ్యతిరేకించిన డీఎంకే, బీఎస్పీలకు మన్మోహన్‌ గాలం పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో భాగస్వామ్య పార్టీలతో భేట న్యూఢిల్లీ,నవంబర్‌11(జనంసాక్షి): దేశీయ చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తామని యూపీఏ…

తెలంగాణ కోసం అందరం ఏకమవుదాం

హైద్రాబాద్‌, నవంబర్‌11(జనంసాక్షి): తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీల నేతలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ కె కేశవరావు అభిప్రాయపడ్డారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి అందరూ తెలంగాణ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ…