రైతుబంధును అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర
` పథకం ఆపాలని లేఖరాయడంపై కేటీఆర్, హరీశ్ మండిపాటు ` కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలి.. ` బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు ` అన్ని పథకాలను కాంగ్రెస్ ఆపాలంటుందా..? ` అన్నదాతల పాలిట కాంగ్రెస్ నంబర్…










