సంపూర్ణ వాయు కాలుష్య నివారణకు రూ. 696 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు
పర్యావరణహిత మైనింగ్‌కు పెద్దపీట వేస్తున్న సింగరేణి సంస్థ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా సంపూర్ణ కాలుష్య రహిత కేంద్రంగా తీర్చిదిద్దడానికి రూ.696 కోట్ల వ్యయంతో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) అనే అనుబంధ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది.…










