జాతీయ సమైక్యత కోసమే రాహుల్ గాంధీ జోడో యాత్ర.
-ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్. గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 31 (జనం సాక్షి); జాతీయ సమైక్యత కొరకు రాహుల్ గాంధీ జూడో యాత్ర ప్రారంభించినట్లు జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు.ఏఐసీసీ కార్యదర్శి…










