Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

ఆంధ్రాకు పెద్దపొట్లం

అరుణ్‌ జైట్లీ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు.  ప్యాకేజీ ప్రకటనపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, దీనిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వీలైనంత తొందరగా ప్రత్యేక ప్యాకేజీ…

99 ప్రాజెక్టుల భారీ ఒప్పందం

– ఢిల్లీలో హరీశ్‌ బిజీబిజీ – కేంద్రమంత్రులతో వరుస భేటీలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి):దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులు మూడు దశల్లో పూర్తీ చేయనున్నారు. తొలిదశ 2016-2017లో 23 ప్రాజెక్టులు, రెండోదశ 2017-201లో 31 ప్రాజెక్టులు, మూడో దశ డిసెంబర్‌లోపు 45…

కాశ్మీర్‌పై మరింత కఠినం

– ఉక్కుపాదంతో అణిచివేయాలని కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి):కాశ్మీర్‌ విషయంలో పాలకులు ముందునుంచి చేస్తూ వచ్చిన తప్పులనే ఇప్పుడు బిజెపి కూడా చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దేశంలోని విపక్షాలు కూడా బిజెపి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం మాత్రమే తమ…

రైతుల కోసం మౌనదీక్ష

– గాంధీ పుట్టినరోజున సత్యాగ్రహం – కోదండరాం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): రాష్ట్రంలోని రైతు సమస్యలపై పోరుబాట పట్టాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ఈ విషయంలో కేసీఆర్‌ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. త్వరలో ‘ఛలో హైదరాబాద్‌’…

అవినీతి నిర్మూలనలో కేజ్రీవాల్‌ విఫలం

– పెదవి విరిచిన అన్నా హజరే ముంబై,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రజల్లో చిరస్థాయి పేరు సాధించిన అన్నా హజారే కూడా కేజ్రీవాల్‌ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు.  అరవింద్‌ కేజీవ్రాల్‌పై తాను పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయని ప్రముఖ…

చైనా అధ్యక్షుడు జీజిన్‌ పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):ఆశయాలు, ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఇరు దేశాలు చాలా సున్నితంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో న్నారు. చైనాలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ఆయన హాంగ్‌ఝౌలో ఆదివారం చైనా అధ్యక్షుడిని…

మదర్‌ థెరిస్సాకు అపూర్వగౌరవం

– సెయింట్‌ హోదా వాటికనసిటీ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): ఇక వివాదాలకు తావు లేదు… వ్యతిరేకించేవాళ్లు వ్యతిరేకిస్తునే ఉంటారు… విమర్శించే విూడియా విమర్శలు గుప్పిస్తునే ఉంటుంది.. అయితే ఎవరు అవునన్నా, కాదన్నా వాటికన్‌ సిటీ మాత్రం ఏడాది క్రితమే నిర్ణయం తీసుకుంది.…

నయీం డైరీలో బడా నేతల పేర్లు బయటపెట్టండి

– 1000 రూపాయాలు తీసుకున్నారని 60 జర్నలిస్టుల పేర్లు బయటపెట్టారుకదా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ డిమాండ్‌ హన్మకొండ, సెప్టెంబర్‌ 4 (జనం సాక్షి):గ్యాంగ్‌స్టర్‌ నయూం కేసులో కావాలని జర్నలిస్టుల పేర్లు బయటపెట్టిన సిట్‌ అధికారి నాగిరెడ్డి..…

ఎజెండా లేకుండా చర్చలా?

– మాకు ఆసక్తి లేదు – వేర్పాటువాద నాయకులు శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలన్న ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు వేర్పాటువాదుల రూపంలో భంగం కలుగుతోంది. అక్కడికి ఇప్పటికే వెళ్లిన అఖిలపక్ష బృందాన్ని…

కలియుగ కర్ణుడు

– యావత్‌ఆస్తి దానం వాషింగ్టన్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):యూనివర్శిటీ చదువు పూర్తవగానే కొందరు వ్యాపారాలు చేస్తే.. మరికొందరు ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడతారు. పేరు.. డబ్బులు సంపాదిస్తారు. కొందరు తాము చదువుకున్న యూనివర్శిటీ రుణం తీర్చుకునేందుకు వర్శిటీకి కావాల్సిన సామగ్రినో.. కొంత…