Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

అఖిలపక్షంతో రాజ్‌నాథ్‌ భేటి

– నేడు కాశ్మీర్‌ పర్యటన – హురియత్‌ నేతలను కూడా పిలవాలని పలువురి డిమాండ్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):కాశ్మీర్‌లో శాంతిస్థాపనకు అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. కేదం/-రం తసీఉకుంటున్న చర్యలకు మద్దతు తెలుపుతూనే పలు సూచనలు చేశాయి. కశ్మీర్‌ అంశంపై…

సెప్టెంబర్‌ 17 ముమ్మాటికీ విలీన దినమే

– అరిచి గీ పేడితే అదిరేదిలేదు – వెంకయ్యకు జ్ఞానోదయం కావాలి – ఎంపీ కవిత కరీంనగర్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17 వతేదీ విషయంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అయిన వెంకయ్య నాయుడు తెలంగాణ విమోచన దినంగా…

అశాస్త్రీయంగా జిల్లాల విభజన వద్దు

– డీకే అరుణ డిమాండ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): జిల్లాల విభజనలో అశాస్త్రీయంగా, అడ్డగోలుగా ఉందని ఆరోపిస్తూ మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు ఆరోపించారు. దీనిపై ఆందోళనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీనికి నిరసనగా శనివారం ఇందిరాపార్కు…

చీపురు పట్టిన ఫడ్నవీస్‌

ముంబై,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):మహారాష్ట్రలోని 50 నగరాలను అక్టోబర్‌ 2 నాటికి క్లీన్‌ సిటీలుగా మార్చుతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తెలిపారు. మహారాష్ట్రను స్వచ్ఛ నగరాల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శనివారం ‘మహా క్లీనథాన్‌’కి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ముంబయిలో…

ఇన్నోవేషన్‌సెంటర్‌గా హైదరాబాద్‌

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): ఇన్నోవేషన్‌ సెంటర్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇదే కొత్త పరిశ్రమలకు ఊతం ఇస్తోందని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకారణంగా ఔత్సాహికులుఉత్సాహంగా పనిచేస్తున్నారని అన్నారు. స్టార్టప్‌ కాన్ఫరెన్స్‌…

ఓటుకు నోటు కేసులోబాబుకు తాత్కాలి ఊరట

– 8 వారాలపాటు విచారణపై స్టే హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఈ కేసుపై కోర్టు  స్టే విధించింది.  కేసుకు సంబంధించి తెలంగాణ ఎసిబి విచారణ జరిపి…

విద్య వ్యాపారంగా మారింది

– ఇంజనీర్లు అటెండర్లయ్యారు – స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో గవర్నర్‌ నరసింహన్‌ – తెలంగాణ జాగృతి సేవలు భేష్‌ – కేంద్రమంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2(జనంసాక్షి): మన విద్యావిధానంలో లోపం ఉందని గవర్నర్‌ నరసింహన్‌ ఆరోపించారు. విద్యా…

నడిగడ్డ కోసం ఆడబిడ్డ దీక్ష

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2(జనంసాక్షి):తెలంగాణలో ప్రత్యేక జిల్లాల ఆందోళనలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లా కోరుతూ మాజీ మంత్రి డీకే అరుణ రెండు రోజుల నిరాహార దీక్ష చేయనున్నారు.  శనివారం, ఆదివారం ఇందిరాపార్క్‌ వద్ద దీక్షకు దిగనున్నట్టు ప్రకటించారు. కాగా…

వెంకన్నకు కాళోజీ పురస్కారం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2(జనంసాక్షి): ప్రముఖ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్నకు కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారంతో పాటు రూ. 1,01,116ల నగదును వెంకన్నకు ప్రభుత్వం అందజేయనుంది. ప్రజాకవి, పద్మభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతి సెప్టెంబర్‌ 9న తెలంగాణ…

ప్రపంచం ఇక మీ గుప్పిట్లో..

– రిలయన్స్‌ జియో విప్లవం – సేవలకు శ్రీకారం – వార్షిక సమావేశంలో ముఖేష్‌ అంబానీ వెల్లడి ముంబై,సెప్టెంబర్‌ 1(జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్‌ ఇండియా కలను రిలయన్స్‌ జియో సాకారం చేస్తుందని ఆ సంస్థ…