Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

పన్నుల ఎగవేత అభివృద్ధికి విఘాతం

-అరుణ్‌ జైట్లీ ముంబయి,ఆగస్టు 20(జనంసాక్షి): బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి సక్రమంగా చెల్లించడం తప్పనిసరి చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రజలకు హితవు పలికారు.  తక్కువ పన్ను విధానాలు కావాలంటే పన్నులు ఎగ్గొట్టవద్దని హితవు…

కొత్త జిల్లాలపై నేడు అఖిలపక్షం

– తుదిదశకు జిల్లాల ఏర్పాటు హైదరాబాద్‌,ఆగస్టు 19(జనంసాక్షి): తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు నేటితో కొలిక్కి రానుంది. ఇప్పటికే దీనిపై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం కొత్తగా 17 జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదించింది. శనివారం…

ఫార్మా ప్రతినిధులతో కేటీఆర్‌ భేటి

న్యూఢిల్లీ,ఆగస్టు 19(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బిజీబిజీగా ఉన్నారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.  శుక్రవారం రియల్‌ సదస్సులో పాల్గొన్న మంత్రి ఫార్మా ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో…

కర్ఫ్యూ నీడలో కాశ్మీర్‌

శ్రీనగర్‌,ఆగస్టు 19(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.  హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు 42 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీనగర్‌, అనంతనాగ్‌, పాంపోర్‌, షోపియన్‌, ఖాన్పుర, కలూస ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నట్లు…

సిద్ధూకు సంకటం

న్యూఢిల్లీ,ఆగస్టు 19(జనంసాక్షి): క్రికెట్‌లో బాగా ఆరితేరిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ రాజకీయాల్లో గుగ్లీలు వేస్తూ ఆయా పార్టీలను గందరగోళంలొ పడేశారు. ఆయన లక్ష్యం ఏంటన్నది పైకి చెప్పకుండా బిజెపి నుంచి మాత్రం బయటకు వచ్చారు. అయితే ఆమ్‌ ఆద్మీ,కాంగ్రెస్‌ల…

డీఎంకే ఎమ్మెల్యేల మాక్‌అసెంబ్లీ

– సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చెన్నై,ఆగస్టు 19(జనంసాక్షి): తమిళనాడు అసెంబ్లీలో సస్పెన్షన్‌కు గురైన డీఎంకే సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు.  అధికార పార్టీ తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష పార్టీ సభ్యులు శుక్రవారం చెన్నైలోని అసెంబ్లీ సవిూపంలో…

ఘనంగా రక్షా బంధన్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,ఆగస్టు 18(జనంసాక్షి):  రాఖీ పండుగను దేశవ్యాపంగా ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెల్ల అనుబంధానికి రాఖీ వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టారు.ఢిల్లీ బీజేపీ ఆఫీసులో జరిగిన రాఖీ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మోదీకి చిన్నారులు రాఖీ…

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వండి

– ఎంపీ కవిత విజయవాడ,ఆగస్టు 18(జనంసాక్షి): ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాల్సిందేనని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. ప్రత్యేక¬దా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హావిూని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ఎంపీ కవిత అన్నారు.…

భాజపా కార్యాలయానికి మోదీ శంకుస్థాపన

ఢిల్లీ,ఆగస్టు 18(జనంసాక్షి):శ్రావణ పౌర్ణిమ బిజెపిలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.  ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో నూతన భవనానికి గురువారం ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత అమిత్‌ షా, ఎల్‌కే అద్వానీ,…

గద్వాలపై వివక్ష వద్దు

– డికె అరుణ హైదరాబాద్‌,ఆగస్టు 18(జనంసాక్షి):కొత్త జిల్లాల ఏర్పాటులో తెలంగాణ సీఎం కేసీఆర్‌, గద్వాల్‌ పట్ల వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.గద్వాలను కేవలం కాంగ్రెస్‌ కోసం వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. గురువారం…