కాంగ్రెస్‌వి కాకి లెక్కలు
– ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు హైదరాబాద్,ఆగస్టు 18(జనంసాక్షి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పిన కాకి లెక్కలనే కాంగ్రెస్ నేతలు మళ్లీ చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాగునీటిశాఖ సలహాదారు విద్యాసాగర్ రావు విమర్శించారు. తెలంగాణలో ప్రాజెక్టులు, నీటి వినియోగంపై…









