నయీం నన్నుకూడా బెదిరించాడు
– కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదిలాబాద్,ఆగస్టు 16(జనంసాక్షి):నల్లగొండ జిల్లాలో నయీం ముఠా ఆగడాల గురించి తాము గతంలోనే నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పామని, కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు.…










